వేసవిలో ఎక్కువ ఐస్ తినడం వలన గ్యాస్ట్రిక్ ఇష్యూస్, దంత ఆరోగ్య సమస్యలు, పోషకాహార లోపం వంటి సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
ORSని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. లీటరు నీటిలో 6 టేబుల్ స్పూన్ల చక్కెర, చిటికెడు ఉప్పు కలిపి ORS తయారు చేయవచ్చు. దీన్ని తయారు చేసిన వెంటనే తాగాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ముఖం మీద చెమట, దవడ, మెడ, గడ్డం, చెవులలో నొప్పి ఉంటుంది. అకస్మాత్తుగా బుగ్గలు, కళ్ళ కింద వాపు వంటి లక్షణాలు గుండె సమస్యను సూచిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Sugarcane Juice Side Effects: వేసవి కాలంలో(Summer) ఎక్కువ ఉష్ణోగ్రతల(Temperatures) వల్ల చెమటలు పట్టడం, మళ్లీ మళ్లీ దాహం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఎండుద్రాక్షలో పొటాషియం, భాస్వరం, కాల్షియం, ఫైబర్ అధికం. విటమిన్ ఎ, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. విటమిన్ బి కాంప్లెక్స్ రక్త పరిమాణాన్ని పెంచుతుంది. ఎండుద్రాక్షలో ఉండే ఫైబర్ కడుపులో గ్యాస్, ఆమ్లత్వం తగ్గిస్తుంది. వెబ్ స్టోరీస్
హైదరాబాద్‌లోని అత్తాపూర్ పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వేపై పిల్లర్ నంబర్ 280 సమీపంలో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఓ కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
నెల పాటు టీ తీసుకోకపోవడం ద్వారా రక్తపోటు కంట్రోల్. షుగర్ లెవల్స్ కూడా అదుపులో ఉంటాయి. నెలరోజులు టీ తాగకపోతే నిద్ర నాణ్యత గుతుంది. గతంకంటే చురుకుగా, హైడ్రేటెడ్‌గా ఉంటారు. టీ అధికంగా తీసుకోవడం వల్ల గ్యాస్, అజీర్ణం సమస్యలు. వెబ్ స్టోరీస్
అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ నాయకుడు చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు వాహనాన్ని టిప్పర్‌తో ఢీకొట్టారు. క్రైం | Short News | Latest News In Telugu | అనంతపురం | ఆంధ్రప్రదేశ్
వేసవిలోవేడి తలనొప్పిని తగ్గించడానికి తులసి, అల్లంతో చేసిన టీ తాగవచ్చు. ఇంక చల్లని మజ్జిగ తాగిన శరీరం హైడ్రేట్ అయి తలనొప్పి, అలసట తగ్గుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మొదటి యూనిట్‌లోని బాయిలర్ వద్ద ఆయిల్ లీక్ కావడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. క్రైం | Short News | Latest News In Telugu | నల్గొండ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు