Sleep: నిద్ర అస్సలు పట్టడంలేదా..ఇది తాగారంటే పొద్దున వరకు లేవరు

నేటి కాలంలో నిద్ర సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమస్య తగ్గాలంటే వంటగదిలో లభించే సుగంధ ద్రవ్యాలను వాడవచ్చు. వాటిల్లో దాల్చినచెక్క, యాలకులు, జాజికాయ, సోంపు, పసుపు వంటి డ్రింక్స్‌ తాగితే ఒత్తిడి తగ్గుతుంది. దీనివల్ల మంచి నిద్ర వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Advertisment
Advertisment
తాజా కథనాలు