అరటి పండ్లలో కొలెస్ట్రాల్ లేకపోవడం గుండెజబ్బుల ప్రమాదాన్ని మరింత తగ్గిస్తుంది. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజన సమయాల్లో ఒక్కో అరటిపండు తింటే గుండెను ఆరోగ్యంగా ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
బీపీ నియంత్రణలో లేనివారు లేదా ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు మాత్రం గుడ్లను పూర్తిగా మానేయడం మంచిది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
సంగారెడ్డిలో సుభాష్ అనే వ్యక్తి భార్య మంజులతో తరచూ కలహాలు పడుతూ ఉండేవాడు. వివాహేతర సంబంధం నేపథ్యంలో అతను తన ఇద్దరు పిల్లలను హత్య చేసి, అనంతరం ఉరివేసుకున్నాడు. క్రైం | Short News | Latest News In Telugu | తెలంగాణl మెదక్
వేడి వల్ల ఐస్ ముక్కలు తింటే గొంతు కండరాలు అకస్మాత్తుగా సంకోచిస్తాయి. ఇది గొంతులో వాపు, నొప్పి, దగ్గు, శ్వాసకోశం, జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. లైఫ్ స్టైల్
పాలకూరలో సి విటమిన్, బెల్లంలో ఐరన్ అధికం, హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది. సోయాలో ఎక్కువ ఐరన్ ఉంటుంది. ప్రతి రోజూ ఎండుద్రాక్ష, అంజీర్, ఖర్జూరాలు తినాలి. గుమ్మడికాయ గింజలలో ఐరన్ అధికంగా ఉంటుంది. నువ్వులు కూడా ఐరన్, కాల్షియం కలిగి ఉంటాయి. వెబ్ స్టోరీస్
వేసవికాలంలో ఎక్కువగా చెమట పట్టి పురుషులకు వేడి దద్దుర్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్, చెమట దుర్వాసన సమస్యలు ఉంటాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
అవిసె గింజలు, చియా గింజలు, నువ్వులు పెరుగుతో కలిపి తింటే కీళ్ల నొప్పుల సమస్య నుంచి బయటపడవచ్చు. విసె గింజలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. లైఫ్ స్టైల్
శరీరంలో జింక్, ఐరన్, విటమిన్ B2 లోపం ఉంటే పెదవులు పొడిబారడానికి ప్రధాన కారణం కావచ్చు. విటమిన్ B2, రైబోఫ్లేవిన్ కణాల ఆరోగ్యానికి అవసరమైన పోషకం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ప్రాసెస్ చేసిన మాంసాలు, సోసేజ్‌లు, నగ్గెట్స్ కంటే ఫైబర్ కలిగి ఆహారంలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తింటే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో వంట మాస్టర్ వలిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. వైయస్సార్ కాలనీకి చెందిన ఓ యువకుడు వలిపై గతంలో పోలీస్ కేసు పెట్టినట్లు తెలుస్తోంది. క్రైం | Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు