ద్రాక్షలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పాలిఫినాల్స్ చర్మాన్ని ఎండ కిరణాల ప్రభావం నుంచి రక్షిస్తాయి. ఇది చర్మ ఆరోగ్యాన్ని, పొడి బారిన, దెబ్బతిన్న చర్మాన్ని పునరుద్ధరించడంలోనూ సహాయపడుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
ఉల్లిపాయలో సల్ఫర్ అధికంగా ఉండటం వల్ల జుట్టు పెరుగుదల, జుట్టు వృద్ధి వేగంగా జరుగుతుంది. తలలో దద్దుర్లు తగ్గుతాయి, వెంట్రుకలు దృఢంగా మారతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
సిరిధాన్యాలు. రాగులు, జొన్నలు, కొర్రలు, సామలుల్లో ఉన్న ఫైబర్ షుగర్ లెవల్స్ సమస్యను తగ్గిస్తుంది. ఇవి రక్తంలో షుగర్‌ను వేగంగా పెరగనీయవు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం తగ్గాలంటే సరైన జీవనశైలి, ఆహార నియమాలు, వ్యాయామం వంటి విషయాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్, యూసఫ్‌గూడలో వాన దంచికొడుతోంది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణI వాతావరణం
చింతపండులో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. చింతకాయలు జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి. జీర్ణ, మలబద్దకం, అజీర్ణం వంటి సమస్యలు ఉంటే రాత్రి పూట చింతకాయ తీసుకుంటే మంచిది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఈ మొలకెత్తిన వెల్లుల్లిలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధకశక్తిని పెంచి గుండె ఆరోగ్యం మెరుగుపడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు గర్భవతికి ఆపేషన్ చేయగా.. కవల శిశువులు మృతి చెందారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే కవలలు మృతి చెందారని ఆరోపిస్తున్నారు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | లైఫ్ స్టైల్
నవ్వడం వల్ల శరీరంలో ఒత్తిడిని తగ్గించడం, మనసు హాయిగా మారుతుంది. టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బుల అవకాశాలను తగ్గిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఇంగువలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పేగుల్లో ఉండే సూక్ష్మ క్రిములను నిర్మూలిస్తుంది. శ్వాసకోశ సమస్యల పరిష్కారంలో, బ్రాంకైటిస్, దగ్గు, ఆస్తమా వంటి సమస్యలకు ఇంగువ కీలక పాత్ర పోషిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు