author image

Vijaya Nimma

Castor Oil: ఈ ఆయిల్స్‌ వాడితే జుట్టు వద్దన్నా పెరుగుతుంది
ByVijaya Nimma

ఆముదం, జొజొబా, కొబ్బరినూనె, మకడేమియా, ఆమ్లా, అవకాడో, ఆల్మండ్‌, గ్రేప్‌ సీడ్‌, ఆలివ్‌ ఆయిల్స్‌ రెగ్యులర్‌గా వాడితే జుట్టు ఆరోగ్యంగా, బలంగా మారుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

BIG BREAKING: నెల్లూరులో ఫైనాన్షియర్ దారుణ హత్య.. ఆ వివాదాలే కారణమా?
ByVijaya Nimma

నెల్లూరులో ఫైనాన్షియర్‌ గొల్లపల్లి చిన్నయ్య అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యాడు. ఆయన ఇంట్లో నిద్రలో ఉన్న సమయంలో గుర్తుతెలియని దుండగులు అతనిని హత్య చేసి పరారయ్యారు. క్రైం | Short News | Latest News In Telugu | నెల్లూరు | ఆంధ్రప్రదేశ్

RAT TIPS: ఒక్క రూపాయి ఖర్చు లేకుండా.. ఈ 5 చిట్కాలతో మీ ఇంట్లో నుంచి ఎలుకలు పరార్!
ByVijaya Nimma

వెల్లుల్లి, ఉల్లిపాయ, లవంగం, పిప్పరమెంటు నూనె, మిరపకాయ పొడి ఎలుకలు కనిపించే రంధ్రాల చుట్టూ ఈ పొడిని చల్లి ఉంచితే.. అవి బయటికి రావటమే కాదు, ఇంట్లోకి రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

TGSRTC: టీజీఎస్ ఆర్టీసీకి షాక్.. 10 రూపాయలకు పది వేల ఫైన్
ByVijaya Nimma

తెలంగాణ ఆర్టీసీ ఒకే దూరానికి ఒకే రకమైన బస్సుల్లో వేర్వేరు ఛార్జీలు వసూలు చేయడంపై రూ.10 అదనంగా వసూలు చేసినందుకు ఏకంగా రూ.10 వేలు ఫైన్ వేసింది.క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

BIG BREAKING: తల నరికి.. బీజేపీ మహిళా నేత దారుణ హత్య!
ByVijaya Nimma

తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. మధురై సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ మహిళా నాయకురాలు శరణ్య దారుణ హత్య చేశారు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్

Fish Prasadam: హైదరాబాద్‌లో చేప ప్రసాదం... తేదీలు ఇవే!
ByVijaya Nimma

హైదరాబాద్‌లో ప్రతి ఏడాది జరిగే చేప ప్రసాదం పంపిణీకి తేదీలు ఖరారయ్యాయి. ఈసారి జూన్ 8, 9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం జరగనుంది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

Health Tips: రోజూ మనకు తెలియకుండానే ఈ విషాహారం తీసుకుంటున్నాం
ByVijaya Nimma

ప్రతి రోజూ తినే ఆహారాల్లో మైదా, నూడుల్స్‌, బిస్కెట్లు, ప్యాకెజ్‌డ్ పిండివంటలు, వేపుళ్లకు వాడిన నూనె తీసుకుంటే శరీరానికి హానికరం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Exercise: వ్యాయామంతో ముఖంలో కాంతి పెరుగుతుందా?
ByVijaya Nimma

వ్యాయామం చర్మ కణాల పునరుత్పత్తి వేగంగా జరుగుతుంది. పాత, మృత కణాలు తొలగిపోతూ కొత్త, ఆరోగ్యకరమైన కణాలు వృద్ధి చెందడంతో చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Crime News: ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది స్పాట్ డెడ్!
ByVijaya Nimma

బీహార్‌లోని కటిహార్‌ జిల్లా చంద్‌పూర్ హనుమాన్ ఆలయం సమీపంలో ట్రాక్టర్, వివాహ బృందం సభ్యులతో నిండిన స్కార్పియో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్

Advertisment
తాజా కథనాలు