లిచీ పండు తింటే శరీరం బలంగా, జీర్ణక్రియను సవ్యంగా, అజీర్ణం, మలబద్ధకం, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంతోపాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
ఇంట్లో డ్రాగన్, గోల్డ్, బ్లాక్ మూర్ గోల్డ్, కోయ్, ఫ్లవర్ హార్న్, బెట్టా ఫిష్ పెంచితే ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. Latest News In Telugu | Short News
తల్లి పాలలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది శరీరంలో మెలటోనిన్ అనే హార్మోన్ మనస్సును శాంతిపరచడంలో, నిద్రను ప్రేరేపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఉదయాన్నే కొంతసేపు సూర్యకాంతిలో గడపాలి. రోజంతా ఉత్సాహంగా, చురుకుగా ఉంటారు. నిద్రలేవగానే గోరువెచ్చని నీరు తాగాలి. వ్యాయామం చేస్తే రోజంతా యాక్టివ్. కమలాపండుతో ఒత్తిడి నుండి ఉపశమనం. ఒత్తిడి తగ్గాలంటే ఆహారాన్ని నెమ్మదిగా నమలాలి. వెబ్ స్టోరీస్
ముంబై వెళ్లాల్సిన ఇండిగో విమానంలో బాంబు పెట్టినట్టు ఓ వ్యక్తి సమాచారం ఇచ్చాడు. ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
బాదం నూనె ముఖానికి రాస్తే మంచిది. ముడతలు, వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. ఇది నల్లటి వలయాలను కాంతివంతం చేస్తుంది. బాదం నూనె కంటి కింద వాపును తగ్గిస్తుంది. ఇది చర్మం మెరిసేలా, మచ్చలను తగ్గిస్తుంది. బాదం నూనెను రాసి, మృదువుగా మసాజ్ చేయాలి. వెబ్ స్టోరీస్
వేసవి తాపాన్ని తీరుస్తూ రుచి ఇచ్చే వాటిల్లో మామిడి ఫలూదా ఒకటి. దీని తయారీ కోసం మామిడిగుజ్జు, సేమ్యా, పాలు, చక్కెర, ఐస్‌క్రీం, రోజ్ సిరప్, బాదం, పిస్తా, సబ్జా గింజలు అవసరం. Latest News In Telugu | Short News
అలోపేసియా అరేటా, లివర్ సోరియాసిస్, లూపస్, అడిసన్ వ్యాధి, కొన్నిరకాల దీర్ఘకాలిక కాలేయ సమస్యల వలన తల వెంట్రుకల మూలాలు, జుట్టు, కనుబొమ్మల వెంట్రుకలు రాలిపోవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కొత్తిమీర కాడల నీటిని ప్రతిరోజూ తాగడం వలన షుగర్ లెవెల్స్‌ను నియంత్రణలో ఉంటుంది. ఈ నీటి కోసం కొత్తిమీర కాడలు, కొద్దిగా మిరియాల పొడి కలిపి బాగా మరిగించాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఆరోగ్యకరమైన అలవాట్లలో పసుపు, తేనె మిశ్రమం తీసుకోవడం ఒకటి. ఇది రుచితోపాటు శరీరాన్ని స్వచ్ఛం చేయడం, వ్యాధుల నుంచి రక్షణ కలిగించే శక్తిని కలిగి ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు