బాదం ఆయిల్ ఫేస్‌కు రాస్తున్నారా..?

బాదం నూనె ముఖానికి రాస్తే మంచిది

ముడతలు, వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది

ఇది నల్లటి వలయాలను కాంతివంతం చేస్తుంది

బాదం నూనె కంటి కింద వాపును తగ్గిస్తుంది

ఇది చర్మం మెరిసేలా, మచ్చలను తగ్గిస్తుంది

బాదం నూనెను రాసి, మృదువుగా మసాజ్ చేయాలి

బాదం నూనె కళ్ల కింద ముడతలను తగ్గిస్తుంది

Image Credits: Envato