నెయ్యి చపాతీలను మృదువుగా, తేమగా చేస్తుంది. ఆవు, గేదె నెయ్యితో శరీరానికి అనేక పోషకాలు. నెయ్యి చపాతీ పేగు ఆరోగ్యాన్ని, జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. కొవ్వు కరిగే విటమిన్‌లను పెంచుతుంది. వాపును తగ్గించి, గుండె ఆరోగ్యానికి మేలు. వెబ్ స్టోరీస్

Vijaya Nimma
బెల్లం తింటే జీర్ణ సమస్యలు పరార్. రోగనిరోధక శక్తిని పెంచటంతో బెస్ట్ రైస్. ఇది బరువు,మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. శరీరం నుంచి వ్యర్థాలను తొలగిస్తుంది. ఎముకలకు సంబంధించిన సమస్యలు దరిచేరవు. కీళ్ల నొప్పులతో బాధపడేవారు బెల్లం రైస్ తినాలి. వెబ్ స్టోరీస్
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వినీత్ దూబే అనే వ్యక్తి జుట్టు మార్పిడి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. చికిత్స ఫలించక అతను ప్రాణాలు కోల్పోయాడు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
బరువు తగ్గడానికి అల్లం, కాల్చిన బార్లీ, పులియబెట్టిన టీ, యుల్ము గింజలు, జిన్సెంగ్, నోక్-చా గ్రీన్ టీ, యుజా టీ వంటి 7 రకాల కొరియన్ పానీయాలను ఆహారంలో చేర్చుకుండి. Latest News In Telugu | Short News
ఆల్కహాల్‌తోపాటు నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి మరింత వేగంగా వ్యాపిస్తోంది. సాఫ్ట్ డ్రింక్స్, బోబా, బబుల్ టీ వంటి ఎక్కువగా తాగితే ఫ్యాటీ లివర్ వ్యాధి వస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలో ఐదుగురు యువకులు గంజాయి మత్తులో వాచ్మెన్‌గా పని చేస్తున్న వ్యక్తిపై తన స్నేహితులతో కలసి హత్య చేశాడు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం ఎలకపల్లె గ్రామ సమీపంలోని రోడ్డుపై గుర్తు తెలియని మహిళని హత్య చేసి అనంతరం ఆమె మృతదేహాన్ని నిప్పు పెట్టి కాల్చిన్నారు. క్రైం | Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్
డయాబెటిస్ ఉన్న వ్యక్తి గ్లూకోజ్ కంటే నిమ్మరసం, కొబ్బరినీళ్లు, మజ్జిగ సహజమైన పానీయాలను తాగవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు, ఆస్తమా రోగులు, గ్యాస్, అసిడిటీ, బరువు తగ్గాలన్న, డయాబెటిస్, అలెర్జీ ఉన్నవారు పుచ్చకాయను ఎక్కువగా తినకుండా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కాకినాడ జిల్లా పిఠాపురంలోని జగ్గయ్య చెరువు కాలనీలో మానవత్వాన్ని మరిచిపోయిన ఘటన చోటుచేసుకుంది. ఐదు నెలల చిన్నారిని క్షుద్ర పూజల కోసం బలిచ్చారు. క్రైం | Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు