జీడిపప్పులో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు. ప్రోటీన్, జింక్ అధికం. గుండె ఆరోగ్యం, బరువు నిర్వహణకు మద్దతు. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే గొప్ప ఫుడ్. బలమైన ఎముకలకు కీలక పాత్ర పోషిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలపై తక్కువ ప్రభావం. వెబ్ స్టోరీస్

Vijaya Nimma
తల మసాజ్ చేయడం వల్ల మెదడులో హార్మోన్ల విడుదల పెరుగుతుంది. దీనివల్ల మానసిక, శారీరక ప్రయోజనాలున్నాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
శరీరంలో బ్రౌన్ ఫ్యాట్ అనేది కొవ్వు ప్రత్యేకమైనది. ఇది సాధారణ వైట్ ఫ్యాట్ కన్నా భిన్నంగా పనిచేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
హైదరాబాద్ ఎల్బీనగర్‌లో భార్య అందంగా ఉన్నదని భర్త దారుణంగా హత్య చేశాడు. మొదట రాజశేఖర్ జాస్మిన్‌ను కొట్టి, అనంతరం వైర్‌తో ఉరివేసి హత్య చేశాడు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
కాక్టస్ మొక్కలో ఉన్న అద్భుతమైన ఔషధ గుణాలు కీళ్ల నొప్పులకు, మలబద్ధకం, నొప్పి, రక్తహీనత, కంటి వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. Latest News In Telugu | Short News
ఏనుగు నడక ప్రభావవంతమైన వ్యాయామం. ఈ వ్యాయామం చేయాలంటే నెమ్మదిగా ముందుకు వంగి చేతులను నేలపై ఉంచాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఏలూరు జిల్లా భీమడోలు మండలం కోమటిగుంట చెరువులో ప్రమాదవశాత్తు పడి ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా మరో ఇద్దరు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. క్రైం | Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
నిమ్మకాయ ఆహార రుచితోపాటు ఆరోగ్యం మెరుగు పడుతుంది.నిమ్మకాయలో ఉండే సిట్రిక్ ఆమ్లం జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
బీహార్ రాష్ట్రంలోని నవాడా జిల్లాలో ఉన్న కాకోలాట్ జలపాతం ఉంది. కాకోలాట్ జలపాతం సుమారు 160 అడుగుల ఎత్తు నుంచి నీటిని కిందకు వదులుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో యాపిల్ ఒకటి. యాపిల్ తింటే అనారోగ్య సమస్యలు పరార్. యాపిల్ జ్యూస్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. యాపిల్ జ్యూస్‌లో పొటాషియం అధికం. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గుతుంది. వెబ్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు