వేయించిన జీడిపప్పు ఎక్కువగా తింటున్నారా..?
జీడిపప్పులో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు
వేయించిన జీడిపప్పుతో వివిధ ఆరోగ్య ప్రయోజనాలు
వేయించిన జీడిపప్పులో ప్రోటీన్, జింక్ అధికం
గుండె ఆరోగ్యం, బరువు నిర్వహణకు మద్దతు
కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే గొప్ప ఫుడ్
బలమైన ఎముకలకు కీలక పాత్ర పోషిస్తుంది
రక్తంలో చక్కెర స్థాయిలపై తక్కువ ప్రభావం
జీడిపప్పులో విటమిన్ ఇ చర్మానికి ఆరోగ్యం
Image Credits: Envato