గడ్డంలిఫ్ట్, దవడ విడుదల, ఫిష్ ఫేస్ వ్యాయామం వల్ల బుగ్గల చుట్టూ ఉన్న కొవ్వు కరిగి ముఖానికి ఆకృతి వస్తుంది. ప్రతిసారి 15-20 సార్లు చేస్తే ముఖం ఫిట్‌గా, యువతనంగా మారుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
పసుపు పుచ్చకాయ జన్మ స్థలం ఆఫ్రికా. పసుపు పుచ్చకాయలో 92% నీరు. ఇది శరీరంలోని నీటి లోపాన్ని నివారిస్తుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా, యవ్వనంగా ఉంచుతుంది. బరువు తగ్గాలంటే పసుపు పుచ్చకాయ మంచి ఎంపిక. శరీరానికి అవసరమైన పోషణను అందిస్తుంది. వెబ్ స్టోరీస్
మొటిమలు, నల్లటి మచ్చలకు ఫేస్ మాస్క్ బెస్ట్. ఈ ఫేస్ మాస్క్ ముఖంపై మురికిని తొలగిస్తుంది. చాక్లెట్‌తో చర్మ సమస్యలు నయం చేస్తోంది. డార్క్ చాక్లెట్‌లో కాటెచిన్‌తో మచ్చలేని చర్మం. ఈ మాస్క్ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. వెబ్ స్టోరీస్
కళ్ల చుట్టూ పసుపు, నారింజ రంగు మచ్చలు, పాదాలు, చేతులు, చీలమండల వాపు , గుండె బలహీనత , అధిక కొలెస్ట్రాల్‌కు సంకేతం కావచ్చు. వీటిని ముందస్తుగా గుర్తించి జాగ్రత్తలు తీసుకోవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మహిళలకు నిలబడిన స్థితిలో మూత్ర విసర్జన చేస్తే మూత్రం పూర్తిగా బయటకు వెళ్లదు. దీనివల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా పెరిగే అవకాశముంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఈత సమయంలో చేతులు, కాళ్లు, కొర్లు, మెడ, ప్రధాన కండరాలు అన్నీ పనిచేస్తాయి. ఇదే నిద్రకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
వేసవిలో తేలికైన, తక్కువ మసాలా కలిగిన వంటకాలు, పుష్కలంగా నీరు తాగడం, పండ్లు, కూరగాయలను జీర్ణాశయాన్ని తేలికపరచే ఆహారంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
అరటిపండు, పుచ్చకాయ, మామిడి పండ్లు, దోసకాయ, పైనాపిల్, నారింజ, నిమ్మకాయ తినే సమయంలో కొద్దిగా నల్ల ఉప్పు, పుదీన, ఏలకులు గింజలు, ఎండు అల్లం పొడి కలిపి తింటే ఆరోగ్యానికి మంచిది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
రోజువారీ జీవనశైలిలో నీరు ఎక్కువగా తాగటం, మంచి నిద్ర, ఉదయం వ్యాయామం అలవాటు చేసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుదిబండలో విషాదం చోటు చేసుకుంది. మూడు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడని గొంతు కోసుకొని బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు