విశాఖ జిల్లా అనకాపల్లిలో చిన్నపిల్లల కిడ్నాప్ కలకలం రేపుతోంది. నాలుగేళ్ల చిన్నారి ఇంటి నుంచి అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. క్రైం | Short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్

Vijaya Nimma
ధ్యానం చేస్తే మెదడు సామర్థ్యం అధికం. రోజూ మెడిటేషన్ చేస్తే మనసు ప్రశాంతం. శ్వాసపై ధ్యాస ఉంచుతే మానసిక దృఢత్వం. ధ్యానం చేస్తే మెదడు వృద్ధాప్యాన్ని మెరుగు. మెడిటేషన్‌తో యవ్వనంగా, చురుగ్గా ఉంటారు. ఒక విషయంపై మనసును కేంద్రీకరిస్తూ చేయవచ్చు. వెబ్ స్టోరీస్
లంగ్స్ ఇన్‌ఫెక్ట్, పొడినోరు ఏర్పడొచ్చు. నోరు పొడిగా ఉంటే దంతాల చుట్టూ పూత. నిద్ర, దంత క్షయం, దంత వ్యాధులు. దంతాలలో తేడా ముఖాకృతి వంకరగా ఉంటుంది. నాలుక స్థానంలో మార్పులు రావడం వల్ల స్పష్టంగా మాట్లాడలేకపోవడం వంటి సమస్యలు. వెబ్ స్టోరీస్
పిల్లలు ఆహారాన్ని చూసి తినడం అవసరం. దాని వాసనను అనుభవించాలి, రుచిని ఆస్వాదించాలి. ఇలా చైతన్యంతో తింటే శరీరానికి కావలసిన మోతాదులో పోషకాలు అందుతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
నిమ్మకాయను పాలు, పాల ఉత్పత్తులు, మామిడి, అరటిపండు, ఆపిల్, పుచ్చకాయ, టమోటా, చింతపండు, నిమ్మరసాన్ని కలిపి తింటే కడుపులో ఆమ్లత్వం పెరిగి మంట, ఉబ్బరం వంటి అసౌకర్యాలను కలిగిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
అందమైన పచ్చని మొక్కల కోసం స్నేక్‌రూట్, అకోనైట్, లాంటానా లాంటివి ఇంట్లో పెంచుకుంటే ఆరోగ్యానికి హాని చేస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
డీప్ ఫ్రై కోసం కొబ్బరి, ఆలివ్, అవకాడో నూనె, దేశీ నెయ్యి వాడటం మంచిది. సీడ్, కనోలా, సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్ లాంటి నూనెలను డీప్ ఫ్రైకి, ఆరోగ్యానికి మంచిది కాదు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ప్రీడయాబెటిక్ ఉంటే అరటిపండు, నలుపు, ఆకుపచ్చ, ఎరుపు ద్రాక్షాలు, మామిడికాయ, అంజీర్, పైనాపిల్ తక్కువగా తినాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయ్యారు.. మరో ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్రైం | Short News | Latest News In Telugu | ఖమ్మం | తెలంగాణ
జీలకర్ర కాకరకాయ, సొరకాయ, ముల్లంగి, వంకాయ, పంజాబీ స్టైల్ ఆకుకూరల్లో వాడకపోవటం మంచిది. దీనికి బదులు ఇంగువ, వెల్లుల్లి, సోంపు, పచ్చిమిర్చి వాడితే జీర్ణవ్యవస్థకు మంచిది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు