నోటితో శ్వాస తీసుకుంటే తీవ్ర పరిణామాలే

పెరుగుతోన్న నోటితో శ్వాస బాధితులు

లంగ్స్ ఇన్‌ఫెక్ట్, పొడినోరు ఏర్పడొచ్చు

నోరు పొడిగా ఉంటే దంతాల చుట్టూ పూత

నిద్ర, దంత క్షయం, దంత వ్యాధులు

దంతాలలో తేడా ముఖాకృతి వంకరగా ఉంటుంది

నాలుక స్థానంలో మార్పులు రావడం వల్ల..

స్పష్టంగా మాట్లాడలేకపోవడం వంటి సమస్యలు

Image Credits: Enavato