మారుతున్న వాతావరణం ప్రభావం శరీరంపై స్పష్టంగా కనిపిస్తుంది. అకాల వర్షం వలన ఇంటి చుట్టూ నీరు పేరుకుపోకుండా, దోమలు రాకుండా చూసుకోవాలి. బయటి ఆహారం తినడం వద్దు. Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
వయసు పెరిగే కొద్దీ, చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు. ముఖంపై ముడతలు, నుదుటిపై గీతలు. జంక్, ఆయిలీ, ప్యాకేజ్డ్ ఫుడ్స్‌కు దూరం. గింజలు, బెర్రీలు, ఆకు కూరలు తినాలి. నీరు, వాకింగ్, జాగింగ్, ఎక్సైర్ సైజ్‌లు చేస్తే వృద్ధాప్య ఛాయలు పరార్. వెబ్ స్టోరీస్
మేడ్చల్ జిల్లా చర్లపల్లిలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వద్ద పెట్రోల్ ట్యాంకర్‌కు ఆకస్మికంగా మంటలు అంటుకున్నాయి. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
తమలపాకులు ఆకులో జుట్టును నల్లగా మార్చే పోషకాలు. జుట్టు ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. ఆవ నూనెలో తమలపాకులను వేసి మరిగించాలి. ఆ ఆయిల్‌ను వడకట్టి జుట్టుకు అప్లయ్ చేయాలి. వరుసగా చేస్తూ తెల్లజుట్టు నల్లగా మారుతుంది. వెబ్ స్టోరీస్
ఇంట్లో నెయ్యి ఆరోగ్యపరంగా, రుచి పరంగా ఎంతో ప్రయోజనకరమైంది. పెరుగు ద్వారా చేస్తే తక్కువ సమయంలో ఎక్కువ నెయ్యి వస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలోని కుసుమర్తిలో రైతు తిప్పణ్ణ(50) భీమా నదిలో గల్లంతైడు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్రైం | Short News | Latest News In Telugu | మహబూబ్ నగర్ | తెలంగాణ
అధిక రక్తపోటు తగ్గాలంటే చిప్స్, పాస్తా, నూనె, ఉప్పు, వెనిగర్, చాక్లెట్‌లు, స్వీట్లు, బేకరీ వస్తువులకు దూరంగా ఉండాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మహిళలకు పీరియడ్స్ సమయంలో ప్రాసెస్, జంక్ ఫుడ్, ఉప్ప, కాఫీకి దూరంగా ఉండాలి. సమతుల్య ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్
Thumb Sucking Habit Effects: చిన్నపిల్లలు(Childrens) బొటనవేలు పీల్చడం చాలా సాధారణమైన అలవాటు. ఇది ఎక్కువగా వారి.......... Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
చియా సీడ్స్‌లో ఉన్న కాల్షియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ బోరాన్ ఎముకల బలాన్ని గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు