తెల్ల జుట్టుతో ఇబ్బందిగా ఉందా..?

ఒక్క ఆకు వాడితే జుట్టు నల్లగా మారుతుంది

తమలపాకులు తెల్లజుట్టును నల్లగా మారుస్తుంది

ఈ ఆకులో జుట్టును నల్లగా మార్చే పోషకాలు

జుట్టు ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి

ఆవ నూనెలో తమలపాకులను వేసి మరిగించాలి

ఆ ఆయిల్‌ను వడకట్టి జుట్టుకు అప్లయ్ చేయాలి

వరుసగా చేస్తూ తెల్లజుట్టు నల్లగా మారుతుంది

Image Credits: Envato