Rain Diseases: అకాల వర్షాలతో వ్యాధులు వచ్చే ప్రమాదం.. ఈ టిప్స్‌ అప్రమత్తంగా ఉండండి

మారుతున్న వాతావరణం ప్రభావం శరీరంపై స్పష్టంగా కనిపిస్తుంది. అకాల వర్షం వలన ఇంటి చుట్టూ నీరు పేరుకుపోకుండా, దోమలు రాకుండా చూసుకోవాలి. బయటి ఆహారం తినడం వద్దు. ఇంట్లో వండిన ఆహారాన్ని తినాలి. యాంటీ ఫంగల్ పౌడర్ వాడటంతోపాటు చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి.

New Update
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు