/rtv/media/media_files/2025/05/17/periodproblems6-240881.jpeg)
మహిళలకు పీరియడ్స్ సమయంలో అత్యంత కష్టంగా ఉంటుంది. ఈ రోజుల్లో తిమ్మిరి, ఉబ్బరం, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
/rtv/media/media_files/2025/05/17/periodproblems5-127215.jpeg)
పీరియడ్స్ సమస్యలను అధిగమించడానికి ప్రతిసారీ నొప్పి నివారణ మందులను వేసుకుంటారు. మందులు మింగడానికి బదులుగా జీవనశైలిలో కొన్ని విషయాలను చేర్చుకోవడం ద్వారా సమస్య తగ్గుతుంది.
/rtv/media/media_files/2025/05/17/periodproblems8-734685.jpeg)
పీరియడ్స్ సమయంలో ఈ నొప్పిని నియంత్రించుకోవాలనుకుంటే.. ఎక్కువ ఉప్పగా ఉండే ఆహారాలను తినవద్దని నిపుణులు చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/05/17/periodproblems7-236147.jpeg)
ప్రాసెస్, జంక్ ఫుడ్‌లో సోడియం ఉంటుంది. ఇది పీరియడ్స్‌కు సంబంధించిన సమస్యలను పెంచి జీర్ణవ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది.
/rtv/media/media_files/2025/05/17/periodproblems9-111668.jpeg)
పీరియడ్స్ సమయంలో వారం రోజులు జంక్ ఫుడ్‌కు పూర్తిగా దూరంగా ఉండటం మంచిది. సమతుల్య ఆహారం తీసుకుంటే ఉబ్బరం వంటి సమస్యలు ఉండవు.
/rtv/media/media_files/2025/05/17/periodproblems2-527302.jpeg)
పీరియడ్స్ సమయంలో కాఫీ తాగడం మానేయండి. కాఫీలో కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల రొమ్ము నొప్పికి కూడా కారణమవుతుంది. ఎక్కువ రక్తస్రావం కూడా జరుగుతుంది.
/rtv/media/media_files/2025/05/17/periodproblems1-502484.jpeg)
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.