Fennel: వేసవి వేడికి అలసిపోయారా? ఈ నీరు తాగితే సమస్యలన్నీ పరార్

వేసవిలో సోంపు, చక్కెర మిఠాయి నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ నీరు కడుపు చికాకు, నిర్జలీకరణం, అలసట, చెమట, మంట, జీర్ణక్రియ, గ్యాస్, అజీర్ణం, నోటి దుర్వాసన నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. ప్రతిరోజూ ఉదయం తాగితే శరీరం, మనస్సు రెండూ చల్లబడతాయి.

New Update
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు