Mango Peels: మామిడి తొక్కలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. ఇలా ట్రై చేసి తినండి

మామిడి తొక్కలో పోషకాలు, ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ముఖ్యమైన ఖనిజాలు జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. మామిడి తొక్క చట్నీ, కూరగాయ, ఊరగాయ చేసి పరాఠాలు, స్నాక్స్, అన్నంతో తినడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు