హైదరాబాద్‌లోని రాంనగర్ ఎస్‌బీఐ బ్రాంచ్‌లోసరైన పూచీకత్తు లేకుండా రూ. 2 కోట్ల విలువ చేసే బంగారు రుణాలు ఇచ్చిన ఇద్దరు ఎస్‌బీఐ ఉద్యోగులతోపాటు18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ Business

Vijaya Nimma
చెర్రీ టమోటాలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. చర్మం ప్రకాశవంతంగా, ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ చెర్రీ టమోటాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
అల్పాహారం కోసం ప్రాసెస్ చేసిన ఆహారాలకు బదులుగా పైన్ గింజలను తింటే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
గర్భిణీ స్త్రీలు, ఆటో ఇమ్యూన్ వ్యాధి, చిన్న పిల్లలు, డయాబెటిస్, హైపోగ్లైసీమియా, అలెర్జీ రోగులు వేపను అధికంగా తింటే వికారం, వాంతులు, తలతిరుగుతున్నట్లు అనిపిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఉదయం నిద్ర లేవటం, ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీరు తాగడం, ప్రతిరోజూ 30 నిమిషాలు నడక, సైక్లింగ్, యోగా చేయటం, సమయానికి నిద్రపోవడం వంటి పనులు చేస్తే ఆరోగ్యంగా ఉండవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
డయాబెటిస్ ఉన్న రోగి మెంతి నీటిని తాగితే అతనికి అనేక అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. మెంతులు రక్తంలో పెరిగిన గ్లూకోజ్ స్థాయిని తగ్గించి మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
సబ్బును వాడటానికి ముందు నీటితో కడగాలి. 20-30 సెకన్ల పాటు సబ్బును బాగా రుద్దాలి. సబ్బు తడిగా ఉంటే బ్యాక్టీరియా పెరుగుతుంది. సబ్బును ఎప్పుడూ ఎండలో పూర్తిగా ఆరబెట్టాలి. సబ్బు, వ్యక్తిగత వస్తువులను పంచుకోవద్దు. వెబ్ స్టోరీస్
పచ్చిమిర్చి ఆహారానికి రుచిని ఇస్తుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతోంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. క్యాన్సర్‌తో పోరాడడంలో సహాయపడుతుంది. కడుపు, ఊపిరితిత్తుల క్యాన్సర్ల నివారణకు మేలు. వెబ్ స్టోరీస్
ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో బొప్పాయి తింటే జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది. బొప్పాయిలో కరిగే, కరగని ఫైబర్స్ రెండూ ఉంటాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
హైదరాబాద్‌లో మళ్లీ వర్షం మొదలైంది. పలుచోట్ల భారీగా వర్షం కురుస్తోంది. అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. వర్షం వలన పలుచోట్ల రహదారులపై భారీగా నీరు నిలిచింది. Short News | Latest News In Telugu | వాతావరణం | హైదరాబాద్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు