నీరు, భోజనంలో ప్రోటీన్, వ్యాయామం, తగినంత నిద్ర వంటి సమయానికి చేస్తే బరువు తగ్గుతారు. భోజనం తర్వాత 10 నిమిషాల నడక జీర్ణక్రియకు, కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
అరటిపండ్లు, నారింజ, బొప్పాయి, ఆపిల్, పుచ్చకాయ, మామిడి పండ్లు తింటే ఇది గ్యాస్, ఆమ్లత్వం, అజీర్ణం వంటి సమస్యలను కలిగిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
రాత్రి నిద్రించే ముందు వీటిని తీసుకోవాలి. చియా గింజల్లో ఫైబర్ అధికం. ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేలా చేస్తుంది. కాలేయం సజావుగా పని చేస్తుంది. చియా విత్తనాలతో ఎముకలకు బలం. నిద్ర బాగా రావడానికి సహాయపడుతుంది. వెబ్ స్టోరీస్
సీమ వంకాయ కొలెస్ట్రాల్, వాపు, గుండె జబ్బులు తగ్గిస్తుంది. చర్మ క్యాన్సర్‌ను నివారించడంలో ప్రభావవంతం. టైప్ 2 డయాబెటిస్ రోగులకు ఉత్తమమైన ఆహారం. కొవ్వు పేరుకుపోకుండా నిరోధించే సామర్థ్యం. బాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతోంది. వెబ్ స్టోరీస్
తమిళనాడులో పళని సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు డ్రైవర్‌కు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి మృతి చెందాడు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
కుంకుమపువ్వు టీ ఒత్తిడి, జీర్ణవ్యవస్థ, ఉబ్బరం, వాయువు, మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సహిస్తుందని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
చర్మాన్ని యవ్వనంగా, అందంగా ఉంచుకోవడానికి వారానికి ఒకసారి, 15 రోజులకు రెండుసార్లు ఫేస్ ప్యాక్ వేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
నల్ల ద్రాక్ష బరువు తగ్గటానికి, క్యాన్సర్ ప్రమాదాన్ని, అధిక రక్తపోటు, కంటి, జీర్ణక్రియ, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
బాదం, శనగపప్పు, సోయా, బ్రోకలీ, అంజీర్ పండ్లు, చియా విత్తనాలు, పాలకూర, నువ్వులు, శనగలు ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
దోసకాయలు నీరు, పాలు, టమోటాలు, ముల్లంగి, పుల్లని పండ్లతో తింటే చికాకు, గ్యాస్, అజీర్ణం, జీర్ణ, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు