ఉదయం పెరుగు తినడం వల్ల ఒత్తిడి, ఆందోళన, జీర్ణక్రియ, శరీరం ఇన్ఫెక్షన్లు, నిరాశ వంటి మానసిక, పేగు , మెదడు ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
బెండకాయ కంటి చూపును, చికాకు, ఒత్తిడి, కళ్ళ నుంచి నీరు కారడం వంటి సమస్యలను తగ్గించడంతోపాటు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్
మొక్కజొన్న తింటే కడుపు ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. మొక్కజొన్నను క్రమం తప్పకుండా తీసుకోవడం బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్
రోజూ గోరు వెచ్చని నీరు, పెరుగు, బాదం, వాల్‌నట్స్, అవిసె గింజలు, మజ్జిగ, గింజలు, తులసి, అల్లం, చమోమిలే హెర్బల్ టీ, పసుపు వంటివి తీసుకుంటే వెంటనే శక్తి వస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
జొన్న రొట్టెలు రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ. చక్కెర వ్యాధి అదుపులో ఉంచుకుంటుంది. జొన్న రొట్టెలు తినే అలవాటతో షుగర్ పరార్. గోధుమలతో షుగర్ స్థాయిలపై ప్రభావం. జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. కొవ్వు పదార్థాలతో ఫ్యాటీ లివర్ సమస్యలు.
పచ్చి బొప్పాయి గొంతు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్, వాపు, రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కాలేయ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మలేరియా రోగులలో రోగనిరోధకశక్తిని పెంచుతుంది. పెద్దప్రేగు క్యాన్సర్‌ను తగ్గిస్తుంది. కామెర్ల నివారణకు ఎంతో మేలు. వెబ్ స్టోరీస్
ప్రకాశం జిల్లా ఒంగోలులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాగుంట శ్రీనివాసులురెడ్డి పొల్గొన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఒంగోలు | ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్‌లోని బాచుపల్లి పీఎస్ పరిధిలో సూట్‌కేసులో మహిళా మృతదేహం కలకలం రేపింది. నిర్మానుష్య ప్రాంతంలో సూట్ కేసు నుంచి దుర్వాసన వస్తుందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
కాకినాడలోని రేచర్లపేటలో ఒకే గదిలో తల్లి, కుమారుడి మృతి చెందారు. మృతురాలు రమ్యదీప్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. క్రైం | Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
శరీరానికి ప్రోటీన్ కావాలంటే ఉడికించిన గుడ్లు, గ్రీకు పెరుగు, కాల్చిన, ఉప్పు లేని శనగపప్పు, పనీర్, వేరుశెనగ, బాదం బటర్ ప్రోటీన్, ఫైబర్, ప్రోటీన్ పౌడర్‌ను పాలు, అరటిపండు, వేరుశెనగ తినాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు