పైనాపిల్ అధికంగా తింటే చిగుళ్ళు, దంతాలు దెబ్బతింటాయి. దీనివల్ల దంతక్షయం, అలెర్జీలు, గొంతు, పెదవులలో దురద, వాపు, కడుపు చికాకు, విరేచనాలు, వాంతులు, రక్తస్రావం సమస్యలు వస్తాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
శీతల, చక్కెర పానీయాలు, పాల ఆహారాలు, డైట్ సోడా మంటను ప్రోత్సహిస్తాయి. ఇది చర్మాన్ని దెబ్బతీస్తుంది, వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కీలక అంశాలపై సమీక్షలు నిర్వహించి సమర్పించిన నివేదికల ఆధారంగా, దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హుల తుది జాబితా ఖరారు చేసి రుణ మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
ఖాళీ కడుపుతో వర్కవుట్స్ కండరాలకు, శరీరానికి నష్టం. 45 నిమిషాల ముందు కొద్దిగా స్నాక్, ఆహారంతో అలసట, తలనొప్పు తగ్గుతుంది. శక్తినిచ్చే డ్రింక్‌లు, డ్రైఫ్రూట్స్ బాదం, అంజీరా అరటిపండు, యాపిల్ వ్యాయామానికి ముందు తీసుకోవాలి. వెబ్ స్టోరీస్
స్నానం చేసిన తర్వాత యాక్టివ్‌గా ఉంటారు.. చాలా వర్క్ చేసి వెంటనే స్నానం చేస్తే అలసట. గ్లాస్ వాటర్ తాగి స్నానం చేయాలంట. వేడిగా,చల్లటి నీరు స్నానం చేయొద్దు. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో లేకపోవడం. పదే పదే స్నానం చేస్తే అలసట, నీరసం. వెబ్ స్టోరీస్
చిత్తూరు జిల్లా గంటావూరు కాలనీ గంగమ్మ జాతర వేడుకల్లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. జాతర సందర్భంగా దర్శనానికి వచ్చిన ఓ యువతి మెడలో ఆ యువకుడు తాళి కట్టాడు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో వరదల్లో చిక్కుకుని, కొండ చరియలు విరిగిపడి 34 మంది మృతి చెందారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్రైం | Short News | Latest News In Telugu | వాతావరణం | నేషనల్
రేషన్ షాపు నుంచి అక్రమంగా తరలిస్తున్న 50 కేజీలు ఉన్న 40 బస్తాలను అమలాపురం పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. క్రైం | Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నంలో జూన్ 21న జరగబోయే అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రజలు, ఉద్యోగులు, ప్రతి వర్గానికీ యోగా దినోత్సవంలో పాల్గొనాలన్న బాధ్యత ఉందని కలెక్టర్ డా. హరేండ్రప్రసాద్ అన్నారు. Short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్
పీరియడ్స్ హార్మోన్లు, పునరుత్పత్తి, జీవక్రియతో ముడిపడి ఉంటాయి. దీర్ఘకాలిక ఒత్తిడి, అధిక బరువు తగ్గడం, పెరగడం అండోత్సర్గమును ప్రభావితం ఋతుచక్రంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు