US President: 248 ఏళ్ల చరిత్రలో.. ఆమెకు అమెరికా అందని ద్రాక్షే! By srinivas 06 Nov 2024 248 ఏళ్ల దేశ ప్రజాస్వామ్య చరిత్రలో అమెరికా అధ్యక్ష పీఠం మహిళలకు అందని ద్రాక్షగానే మిగులుతోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Pawan Vs Stalin: పవన్ Vs స్టాలిన్.. దక్షిణాదిలో బీజేపీ బిగ్ స్కెచ్! By srinivas 06 Nov 2024 పవన్ కల్యాణ్ ను దక్షిణాదిలో బీజేపీ ఐకాన్ గా మార్చాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. Short News | Latest News In Telugu | రాజకీయాలు
TG News: మేఘాకు బిగ్ షాక్.. ఆ రిజర్వాయర్ కాంట్రాక్ట్ రద్దు! By srinivas 06 Nov 2024 మేఘాకు బిగ్ షాక్. గోదావరి ఫేజ్ 2లో భాగంగా గత ప్రభుత్వం తలపెట్టిన కేశవాపురం రిజర్వాయర్ పనులు రద్దు చేసింది. Short News | Latest News In Telugu | తెలంగాణ హైదరాబాద్ మెదక్
అటకెక్కిన మెట్రో కోచ్‌ల పెంపు.. ప్రయాణికులకు తప్పని తిప్పలు! By srinivas 06 Nov 2024 హైదరాబాద్ మెట్రో కోచ్ ల పెంపు కలగానే మిగిలింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా గతేడాది మరో 3 కోచ్ లు పెంచుతామని చెప్పి చేతులెత్తేసింది. Short News | Latest News In Telugu
UP: మదర్సా చట్టం రాజ్యాంగబద్ధమే.. సుప్రీంకోర్టు కీలకతీర్పు! By srinivas 05 Nov 2024 యూపీ మదర్సాలకు భారీ ఊరట లభించింది. యూపీ మదర్సాల విద్యాహక్కు చట్టం రాజ్యాంగబద్ధమే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. Short News | Latest News In Telugu | నేషనల్
Pistachios: మంచిదని పిస్తా తింటున్నారా? జర భద్రం.. By srinivas 05 Nov 2024 డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిసిందే. కానీ అతిగా తింటే అనారోగ్యంపాలుకూడా చేస్తాయట. ఆర్టికల్ చదివేయండి. Short News | Latest News In Telugu Food
అనుభవించే వాళ్లకే ఆ బాధ తెలుసు.. కుల వివక్షపై రాహుల్ గాంధీ! By srinivas 05 Nov 2024 అనుభవించేవాళ్లకే కుల వివక్ష బాధ తెలుసని రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో ఈ పిచ్చి చాలా లోతుగా పాతుకుపోయిందన్నారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
సీతారామ ప్రాజెక్ట్ టెండర్ల రద్దు.. నీటిపారుదల శాఖలో దుమారం! By srinivas 05 Nov 2024 తెలంగాణలో నీటిపారుదల శాఖ నిర్ణయాలు వివాదాస్పదంగా తయారయ్యాయి. ఇతర పనులకు టెండర్లు పిలవడం కలకలం రేపింది. Short News | Latest News In Telugu | వరంగల్
AP: మా కులాన్ని అవమానిస్తావా.. పవన్ పై మందకృష్ణ ఫైర్! By srinivas 05 Nov 2024 ఏపీ హోం మంత్రి అనితను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలపై మంద క్రిష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Warangal: 2050 విజన్‌తో.. ఓరుగల్లు ఎలా మారబోతుందంటే!? By srinivas 05 Nov 2024 వరంగల్ నగర అభివృద్ధి మాస్టర్ ప్లాన్ తుది దశకు చేరుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. Short News | Latest News In Telugu | తెలంగాణ