author image

Seetha Ram

HYD Fire Accident: హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం.. 300 గుడిసెలు దగ్దం
BySeetha Ram

హైదరాబాద్ లోని హైయత్ నగర్ కుంట్లూరులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రావి నారాయణరెడ్డి నగర్లోని ఓ గుడిసెలో మంటలు చెలరేగాయి. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ క్రైం

CSK vs SRH : హర్షల్ పటేల్ దెబ్బకి చెన్నై విలవిల.. 154 పరుగులకు ఆలౌట్
BySeetha Ram

ఐపీఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో చెన్నై ఆలౌటైంది. 19.5 ఓవర్ల వద్ద 154 పరుగులకు పరిమితమైంది. short News | Latest News In Telugu | స్పోర్ట్స్

BIG BREAKING: హైదరాబాద్ పోలీసుల అదుపులో పాకిస్తానీయుడు.. యువతిని పెళ్లి చేసుకుని
BySeetha Ram

పాకిస్తానీ యువకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్కి చెందిన యువతిని వివాహం చేసుకున్న మహమ్మద్ ఫయాజ్.. Short News | Latest News In Telugu | వైరల్ | హైదరాబాద్ | నేషనల్ | తెలంగాణ

Marriage News: ఎవడ్రా వీడు.. ఒకే మండపంలో ఇద్దరు యువతులకు తాళికట్టిన తెలంగాణ యువకుడు- వీడియో చూశారా?
BySeetha Ram

Marriage Newsకొమురం భీం జిల్లా జైనూరు మండలం అడ్డెసర గ్రామానికి చెందిన చత్రుషావ్ ఒకే మండపంలో ఇద్దరు యువతులకు తాళికట్టాడు. Short News | Latest News In Telugu | వైరల్ | ఆదిలాబాద్ | తెలంగాణ

Realme 14T 5G: రియల్‌మి నుంచి బ్లాక్ బస్టర్ స్మార్ట్‌ఫోన్.. సేల్ షురూ - ధర, ఆఫర్ల వివరాలివే!
BySeetha Ram

రియల్‌మి కొత్త ఫోన్ లాంచ్ అయింది. కంపెనీ ఇటీవల 14టి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఇవాళ దాని సేల్ ప్రారంభం అయింది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu

CSK Vs SRH: చెన్నైతో మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్
BySeetha Ram

ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా ఇవాళ సీఎస్కే vs ఎస్‌ఆర్‌హెచ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగానే టాస్‌ గెలిచిన SRH జట్టు.. బౌలింగ్‌ ఎంచుకుంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

Hit 3 Song: ‘హిట్ 3’ నుంచి అర్జున్ సర్కార్ పవర్‌ఫుల్ సాంగ్.. అనిరుధ్ పాడిన పాట విన్నారా?
BySeetha Ram

నాని ‘హిట్ 3’ మూవీ నుంచి మూడో సాంగ్ రిలీజ్ అయింది. ‘తన కోసమే నా పొగరే’.. అంటూ సాగే ఈ సాంగును మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుధ్‌ ఆలపించాడు. Short News | Latest News In Telugu | సినిమా

Pahalgam Terrorist Attack: ఉగ్రదాడికి బిగ్‌బాస్ కంటెస్టెంట్లే ప్రధాన కారణం.. అన్వేష్ సంచలన వీడియో!
BySeetha Ram

పహల్గాంలో ఉగ్రాదాడి ఘటనపై అన్వేష్ స్పందించాడు. ఈ దాడికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మెహబూబ్, సోహెల్, ఇమ్రాన్ ప్రధాన కారణమన్నాడు. Short News | Latest News In Telugu | సినిమా | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ

Honey Bees Attack: పెళ్లికెళ్తే చచ్చేంతపనైంది.. తేనెటీగల దాడిలో స్పాట్‌లోనే 50 మంది!
BySeetha Ram

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పెళ్లిబృందపై తేనెటీగలు దాడి చేశాయి. డీజే సౌండ్‌తో ఊరేగింపుగా వెళ్తున్న పెళ్లివారిపై ఒక్కసారిగా దాడికి దిగాయి. క్రైం | Short News | Latest News In Telugu | వైరల్ | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్

Crime News: టీచర్ కాదు టార్చర్.. హోం వర్క్ చేయలేదని విద్యార్థినితో దారుణం.. లేడీ టీచర్‌కు రూ.2 లక్షల జరిమానా!
BySeetha Ram

ఏడో తరగతి విద్యార్థిని హోంవర్క్ చేయలేదని టీచర్ 600గుంజీలు తీయించిన ఘటన తమిళనాడులో చోటుచేసింది. క్రైం | Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్

Advertisment
తాజా కథనాలు