ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ vs పంజాబ్ కింగ్స్ మధ్య 49వ మ్యాచ్ జరగనుంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

Seetha Ram
లేడీ అఘోరీ ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉంది. త్వరలో ఆమెను ఓ బిగ్ పొలిటీషియన్ ములాఖత్‌లో కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ తెలంగాణ
రాష్ట్రప్రభుత్వం తెలంగాణ అంగన్వాడీలకు గుడ్‌న్యూస్ చెప్పింది. మంత్రి సీతక్క చొరవతో సెలవులు ప్రకటించారు. Categories : Short News | Latest News In Telugu | హైదరాబాద్
తెలంగాణ టెన్త్ ఫలితాలలో మహబూబాబాద్ జిల్లా సత్తా చాటింది. 99.29 శాతంతో మొదటి స్థానంలో ఉంది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | వరంగల్ | తెలంగాణ
BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్‌లు తీసుకొచ్చింది. రూ.199 ప్లాన్‌లో 30 రోజుల వ్యాలిడిటీ, డైలీ 2జీబీ డేటా, రోజువారీ 100 SMSలు, అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని అందిస్తుంది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu | బిజినెస్
తెలంగాణ SSC పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం విద్యాశాఖ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను వెల్లడించింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
ఆపిల్ కంపెనీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐఫోన్ 17 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ సిరీస్‌లో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 మాక్స్ ఉంటాయి. టెక్నాలజీ | వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
DCతో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో కేకేఆర్ జట్టు 6 వికెట్ల నష్టానికి పరుగులు చేసింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
ఐఫోన్ 17 సిరీస్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ కానుంది. ఇందులో ఐఫోన్ 17 ప్రో సెప్టెంబర్ 11 - 13 మధ్య లాంచ్ కావచ్చు. దీని ప్రారంభ ధర రూ.1,39,999 ఉంటుంది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మే 1 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ సేల్‌లో బజాజ్, క్రాంప్టన్, సింఫనీ, ఓరియంట్, హావెల్స్ వంటి కూలర్లను 40శాతం డిస్కౌంట్‌తో కొనుక్కోవచ్చు. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
Advertisment
తాజా కథనాలు