author image

Seetha Ram

TGSRTC: బస్‌పాస్ దారులకు TGSRTC బంపర్ గుడ్‌న్యూస్.. ఇకపై వాటిలో రయ్ రయ్
BySeetha Ram

హైదరాబాద్‌ పరిధిలోని జనరల్ బస్ పాస్ దారులకు TGSRTC శుభవార్త చెప్పింది. రూ.20 కాంబి టికెట్‌తో మెట్రో డీలక్స్ బస్సులలో ప్రయాణించే వెసులుబాటును కల్పించింది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ పవర్‌ఫుల్ స్పీచ్.. దద్దరిల్లిన అమరావతి సభ
BySeetha Ram

అమరావతి పునర్ నిర్మాణ పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. గత ప్రభుత్వం.. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్

Raj Tarun - Lavanya: రాజ్ తరుణ్-లావణ్య ఇష్యూ.. ఇవాళే కోకాపేటలో ఇళ్లు స్వాధీనం!
BySeetha Ram

రాజ్ తరుణ్, లావణ్యల వ్యవహారం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇన్నాళ్లుగా వివాదాస్పదంగా ఉన్న కోకోపేటలోని ఇల్లు స్వాధీనం.. Short News | Latest News In Telugu | సినిమా

IPL 2025 Points Table: ఐపీఎల్‌‌లో 50 మ్యాచ్‌లు పూర్తి.. పాయింట్ల పట్టికలో టాప్ 3 జట్లు ఇవే.. ఆఖరిలో ఏదంటే?
BySeetha Ram

ఐపీఎల్ 18వ సీజన్‌లో 50 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. దీంతో వరుసగా 6 విజయాలు అందుకున్న ముంబై ఇండియన్స్ జట్టు పాయింట్ల పట్టికలో మొదటి ప్లేస్‌లో ఉంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

ఫ్లిప్ కార్ట్ కొత్త సేల్ లో ఆఫర్లే ఆఫర్లు.. రూ.500లకే 5జీ స్మార్ట్ ఫోన్లు!
BySeetha Ram

ఫ్లిప్‌కార్ట్‌ Flipkart SASA LELE Saleను ప్రారంభించింది. పలు ఫోన్లపై ఆఫర్లు ప్రకటించింది. Google Pixel 9a ఫోన్‌ 8/256GB వేరియంట్ రూ.48,749కి లభిస్తుంది. | Latest News In Telugu వెబ్ స్టోరీస్

RR Vs MI: కుమ్మేశారు భయ్యా.. చుక్కలు చూపించిన నలుగురు బ్యాటర్లు - RR ముందు భారీ టార్గెట్
BySeetha Ram

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్ VS ముంబై ఇండియన్స్ మధ్య హోరా హోరీ మ్యాచ్ జరుగుతోంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

Flipkart SASA LELE Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్ల జాతర.. అదిరే డిస్కౌంట్లతో కిక్కే కిక్కు!
BySeetha Ram

ఫ్లిప్‌కార్ట్‌ సాసా లీలీ సేల్‌ను ప్రారంభించింది. ఇందులో పలు ఫోన్లపై భారీ డిస్కౌంట్లు పొందవచ్చు. గూగుల్ పిక్సెల్ 9ఏ.. టెక్నాలజీ | Short News | Latest News In Telugu

BAISAKHI BUMPER LOTTERY: ముసలోడే కాని మహానుభావుడు.. 2గంటల్లో రూ.6 కోట్ల జాక్ పాట్ కొట్టిన కూరగాయల వ్యాపారి!
BySeetha Ram

పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లా కక్కోన్ గ్రామానికి చెందిన తర్సేమ్ లాల్‌(68)కు అదృష్టం వరించింది. Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్

India vs Pakistan: రక్తం మరుగుతోంది.. తెలంగాణ మాజీ సైనికుడి ఎమోషనల్ ఇంటర్వ్యూ
BySeetha Ram

భారత్ vs పాకిస్తాన్ వార్ నేపథ్యంలో మహబూబాబాద్‌కు చెందిన మాజీ సైనికుడు శ్రీనివాస్ RTVతో ఇంటర్వ్యూలో ఎమోషనల్ వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | వరంగల్ | తెలంగాణ

Advertisment
తాజా కథనాలు