'బిగ్ బాస్ 16' ఫేమ్ అబ్దు రోజిక్‌ను దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగతనం ఆరోపణలపై దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో అతన్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | సినిమా

Seetha Ram
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న కొత్త సినిమాపై ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న కొత్త సినిమాపై ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. Short News | Latest News In Telugu | వైరల్
మహారాష్ట్రలో దారుణం జరిగింది. అకోట్ డిపో నుండి వార్కారీకి వెళ్తున్న ప్రభుత్వ బస్సులో డ్రైవర్, కండక్టర్ మద్యం మత్తులో ఉన్నారు. Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్
Infinix Hot 60 5G+ భారత మార్కెట్లో లాంచ్ అయింది. 6GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10,499 గా ఉంది. Latest News In Telugu | Short News
ఇంగ్లండ్‌తో జరిగిన 3వ టెస్టులో కేఎల్ రాహుల్ అజేయ అర్ధసెంచరీతో మెరిశాడు. SENA దేశాల్లో ఓపెనర్‌గా ఇది అతనికి 11వ 50+ స్కోరు. Short News | Latest News In Telugu | వైరల్ | స్పోర్ట్స్
ఐఐఎం-కలకత్తా విద్యార్థిని కేసులో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. తన కుమార్తెపై అత్యాచారం జరగలేదని, ఆమె ఆటోలోంచి పడిపోయి గాయపడిందని తండ్రి తెలిపారు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
వర్ధంతి కార్యక్రమంలో ట్రాన్స్‌జెండర్లు డ్యాన్స్ చేస్తున్న పాత వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్‌గా మారింది. వైరల్ వీడియోలో.. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
GYM Viral Video: చాలా మంది ఫిజికల్ ఫిట్నెస్ కోసం జిమ్‌కు వెళ్లి బాగా చెమటోడుస్తారు. అదే సమయంలో హెవీ వెయిట్ ఎత్తి...... Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్
ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ ప్రారంభమైంది. జూలై 17 వరకు జరిగే ఈ సేల్‌లో బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన తగ్గింపులు లభిస్తున్నాయి. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లా, ఉదయ్‌గఢ్ గ్రామంలో ఒక తండ్రి తన కూతురు ప్రేమ వివాహం చేసుకున్నందుకు గానూ ఆమెకు "శ్రాద్ధ కర్మ" నిర్వహించడం సంచలనం రేపింది. క్రైం | Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు