వీధి కుక్కల నుండి తప్పించుకోవడానికి ఓ యువతి ఓలా బైక్ బుక్ చేసుకుంది. కేవలం 180 మీటర్లకే బైక్ బుకింగ్ చేసుకోవడంతో వైరల్‌గా మారింది. Short News | Latest News In Telugu | నేషనల్

Seetha Ram
జైలులో ఉన్న అఘోరీ దినచర్య బయటకు వచ్చింది. అక్కడ కూడా సనాతన ధర్మాన్ని కొనసాగిస్తుంది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
కీప్యాడ్‌ఫోన్ వినియోగదారుల కోసం ఫోన్‌పే యూపీఐ చెల్లింపు సేవల్ని తీసుకురానుంది. జీఎస్‌పే టెక్నాలజీ కన్వర్‌జేషనల్ ఎంగేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్ గప్‌చుప్‌ను కొనుగోలుచేసింది. Short News | Latest News In Telugu | బిజినెస్
నిషేధంలో ఉన్న చిన్నారుల అశ్లీల వీడియోలు షేర్ చేసిన ఐదుగురిపై టీజీసీఎస్‌బీ పోలీసులు ఇవాళ కేసులు నమోదు చేశారు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
జూన్ నెలలో పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ లైనప్‌లో ఉన్న మొబైళ్లను లాంచ్ చేయనున్నాయి. ఈ నెలలో OnePlus, Vivo, Poco వంటి బ్రాండ్లు తమ కొత్త ఫోన్‌లను రిలీజ్ చేస్తున్నాయి. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
మంచు విష్ణు నటిస్తున్న ‘కన్నప్ప’ సినిమా జూన్ 27న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న మంచు మోహన్ బాబు స్పెషల్ వీడియో షేర్ చేశారు. Short News | Latest News In Telugu
43రోజులుగా చంచల్‌గూడ జైలులోనే ఉన్న అఘోరీని RTV బృందం కలిసింది. అక్కడ అఘోరీ శ్రీవర్షిణి కోసం కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె బాగోగులు అడిగి తెలుసుకుంది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
గత రెండు రోజులుగా వీపు వాయించేసిన వరుణుడు ఇప్పుడు ఉపశమనం కలిగించాడు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిపిస్తున్నాడు. Short News | Latest News In Telugu | తెలంగాణ
ఆర్సీబీపై కేసు నమోదు అయింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. Latest News In Telugu | Short News
ఆర్సీబీ ఫైనల్ మ్యాచ్‌లో కప్ కొడితే అరగుండు, చెప్పుల దండవేసుకొని తిరిగుతానని వికారాబాద్ జిల్లా తాండూర్‌కు చెందిన ఓ యువకుడు ఛాలెంజ్ చేశాడు. Short News | Latest News In Telugu | వైరల్ | హైదరాబాద్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు