author image

Seetha Ram

Yash Dayal: RCB స్టార్ బౌలర్ పై కేసు నమోదు.. ‘నన్ను శారీరకంగా వాడుకున్నాడంటూ CMకి ఫిర్యాదు’
BySeetha Ram

ఆర్‌సిబి స్టార్ బౌలర్ యశ్ దయాళ్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ యువతి సంచలన ఆరోపణలు చేసింది. క్రైం | Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. జూలై 1 వరకు ఈ జిల్లాల్లో దంచుడే దంచుడు!
BySeetha Ram

తెలంగాణలో జూలై 1 వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. Short News | Latest News In Telugu | వాతావరణం | తెలంగాణ

Jagannath Rath Yatra: జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి, 50 మందికి పైగా..
BySeetha Ram

ఒడిశాలోని పూరిలో జరిగిన రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు ముగ్గురు స్పాట్‌లో మరణించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్

Kolkata law student: మెడ, ఛాతిపై పదునైన పంటిగాట్లు.. కోల్‌కతా లా విద్యార్థిని మెడికల్ రిపోర్టులో షాకింగ్స్
BySeetha Ram

కోల్‌కతాలోని లా విద్యార్థినికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు వెలుగుచూశాయి. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్

Air India Flight: గాల్లో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో పొగలు.. ఉక్కిరి బిక్కిరైన ప్రయాణికులు!
BySeetha Ram

మరో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. ముంబై నుండి చెన్నై వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI 639 క్యాబిన్‌లో ఏదో.. Short News | Latest News In Telugu | నేషనల్

Plane Crash: మరో ఘోరం.. విమానం కూలి నలుగురు దుర్మరణం
BySeetha Ram

రష్యాలో ఘోరమైన విమాన ప్రమాదం జరిగింది. మాస్కో ప్రాంతం కొలోమ్నాలో యాకోవ్లెవ్ యాక్-18T విమానం కూలిపోయింది. క్రైం | Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Pakistan Earthquake: భారీ భూకంపం.. రిక్టర్ స్కేలు‌పై 5.2 నమోదు - పరుగులు తీసిన ప్రజలు
BySeetha Ram

పాకిస్తాన్‌లో నేడు భారీ భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3:54 గంటలకు ప్రకంపనలు బీభత్సం సృష్టించాయి. Short News | Latest News In Telugu | వైరల్ | ఇంటర్నేషనల్

Iphone Murder: IPHONE కోసం దారుణ హత్య.. కత్తితో గొంతు కోసి.. రాయితో తలపై కొట్టి కొట్టి
BySeetha Ram

ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు మైనర్ బాలురు ఐఫోన్ కోసం ఏకంగా ఓ యువకుడిని అతి దారుణంగా హతమార్చారు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్

Samsung Galaxy M36 5G: శాంసంగ్ నుంచి కిర్రాక్ ఫోన్.. డిస్కౌంట్ అదిరిపోయింది బాసూ!
BySeetha Ram

శామ్సంగ్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy M36 5Gని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. 6GB RAM / 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,999గా కంపెనీ నిర్ణయించింది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu

Kalaburagi Wife: ‘నా భర్త హత్యకు ప్రతీకారం తీర్చుకునే వరకు మంగళసూత్రాన్ని తీయను’
BySeetha Ram

కర్ణాటకలోని కలబురగిలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. ఓ భార్య తన భర్త హత్యకు ప్రతీకారం తీర్చుకుంది. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్

Advertisment
తాజా కథనాలు