7 Died Due To Wall Collapse in Bachupally: మేడ్చల్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లా పరిధిలోని బాచుపల్లి రేణుకా ఎల్లమ్మ కాలనీలో భారీ వర్షానికి నిర్మాణంలో ఉన్న ఓ గోడ కూలింది. అక్కడే కూలీలపై ఆ గోడ పడడంతో ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు.

Bhavana
India's First Private Train: దేశంలో తొలి ప్రైవేట్ రైలు జూన్ 4 నుంచి ప్రారంభం కానుంది. ఈ రైలు కేరళలోని తిరువనంతపురం నుంచి గోవా వరకు ప్రయాణం కొనసాగించనుంది.
Election Campaign : పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లలో ప్రచారం నిర్వహిస్తున్న మంత్రి తానేటి వనిత ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది.
Modi Telangana Tour: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓరుగల్లులో పర్యటించనున్నారు.
Wrinkles Cloths : ప్రముఖ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ సెర్చ్ రీసెర్చ్ సంస్థ ప్రతి సోమవారం రోజు ముడతలు పడ్డ దుస్తులనే వేసుకురావాలని ఉద్యోగులకు సూచించింది. ఈ మేరకు వాహ్ మండేస్ ను ప్రారంభించింది. wrinkles Acche hai అనే నినాదం కూడా తెలిపింది. పర్యావరణ హితం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
Heavy Rain Alert For AP: ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో బుధవారం వర్షాలు పడతాయిని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు.
Benefits Of Drinking Water: వేసవి కాలంలో మన శరీరం ఎక్కువగా చెమటలు పట్టడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది.
Diabetes : మధుమేహ వ్యాధిగ్రస్తులు ముఖ్యంగా జాక్‌ఫ్రూట్‌ను తినాలి. దీంతో రక్తంలో చక్కెర పెరగడాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. జాక్‌ఫ్రూట్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది శరీరంలో గ్లూకోజ్, ఇన్సులిన్ విడుదలను తగ్గిస్తుంది.
టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని పవన్ కు తన మద్దతు తెలుపుతూ ట్వీట్ చేసారు. ప్రియమైన పవన్ కల్యాణ్ గారు మీరు అతి పెద్ద రాజకీయ యుద్దాన్ని ఎదుర్కొబోతున్నారు. మీ సినిమా కుటుంబ సభ్యుడిగా మీరు కోరుకున్నదంతా సాధిస్తారని ఆశిస్తున్నాను. నేను మీకోసం మద్దతుగా నిలుస్తున్నాను.. ఆల్ ది వెరీ బెస్ట్ సార్ అంటూ నాని ట్వీట్ చేసారు.
యూపీకి చెందిన మెహర్ జాహన్ అనే మహిళ తన భర్తను తాళ్లతో కట్టేసి సిగరెట్ తో ఒంటి పై వాతలు పెట్టింది. బాధితుడి పేరు మహాన్ జైదీ. నిందితురాలు ముందు భర్తకు మత్తు మందు ఇచ్చి అతడి కాళ్లు , చేతుల్ని కట్టేసింది. తర్వాత సిగరెట్ వెలిగించి చేతులు, కాళ్లు, ఒంటి పై వాతలు పెట్టింది.
Advertisment
తాజా కథనాలు