7 Died Due To Wall Collapse in Bachupally: మంగళవారం తెలంగాణలో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు పలు చోట్ల రోడ్లు మునిగాయి. హైదరాబాద్ నగర ప్రజలు అకాల వర్షంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే మేడ్చల్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లా పరిధిలోని బాచుపల్లి రేణుకా ఎల్లమ్మ కాలనీలో భారీ వర్షానికి నిర్మాణంలో ఉన్న ఓ గోడ కూలింది. అక్కడే కూలీలపై ఆ గోడ పడడంతో ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు.
పూర్తిగా చదవండి..Hyderabad Rains: గోడకూలి ఏడుగురి మృతి..నీటిలో కొట్టుకొచ్చిన మృతదేహాలు!
మేడ్చల్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లా పరిధిలోని బాచుపల్లి రేణుకా ఎల్లమ్మ కాలనీలో భారీ వర్షానికి నిర్మాణంలో ఉన్న ఓ గోడ కూలింది. అక్కడే కూలీలపై ఆ గోడ పడడంతో ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు.
Translate this News: