author image

Bhavana

Ooty, Kodaikanal: ఊటీ, కొడైకెనాల్‌ వెళ్తున్నారా..అయితే ఈ పాస్‌ తప్పనిసరి!
ByBhavana

ఊటీ, కొడైకెనాల్ లో సేద తీరాలనుకునే పర్యాటకులకు మంగళవారం నుంచి తమిళనాడు ప్రభుత్వం జారీ చేసే ఈ పాస్‌ తప్పనిసరి చేసింది. మే 7 నుంచి జూన్ 30 వరకు నీలగిరి, కొడైకెనాల్ వెళ్లే పర్యాటకులను తీసుకెళ్లే వాహనాలను అనుమతించడానికి ఈ-పాస్ విధానాన్ని ప్రవేశపెట్టాలని మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

Chiranjeevi : జనం కోసం పుట్టిన జనసేనాని నా తమ్ముడు.. పవన్ కోసం చిరంజీవి సంచలన వీడియో
ByBhavana

Megastar Chiranjeevi : తన తమ్ముడు, జనసేనాని పవన్ కల్యాణ్ కు మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా వీడియో సందేశాన్ని పోస్ట్‌ చేశారు. జనసేనానిని గెలిపించాలని చిరంజీవి కోరారు.

Maldives : ప్లీజ్‌ మాల్దీవులకు రండి.. భారతీయులను కోరిన ఆ దేశ మంత్రి
ByBhavana

Maldives : టూరిజంపైనే ఎక్కువగా ఆధారపడే తమ దేశ ఆర్థిక వ్యవస్థకు భారతీయులు తమ తోడ్పాటు అందించాలని మాల్దీవుల మంత్రిగా తాను కోరుతున్నానని ఆ దేశ పర్యాటక శాఖ మంత్రి ఇబ్రహిం ఫైసల్ అన్నారు. దయచేసి సహకరించాలని అభ్యర్థించారు.

Summer Tips : వీటిని ఉదయాన్నే మీ అల్పాహారంలో చేర్చండి.. రోజంతా నీటి కొరత ఉండదు!
ByBhavana

Breakfast : కీరా దోసకాయ శరీరాన్ని తక్షణమే హైడ్రేట్ చేస్తుంది. శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. దీన్ని సలాడ్‌గా తీసుకోవచ్చు. లేక మీకు ఇష్టమైన డిటాక్స్ డ్రింక్‌ని తయారు చేసుకోండి. కీరా దోసకాయ నీరు అధికంగా ఉండే ఆహారం. ఈ రెండింటిలోనూ దాదాపు 95% నీరు ఉంటుంది

Health Tips : ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ టీని తాగితే.. బరువు తగ్గడమే కాకుండా ఈ వ్యాధులు కూడా దూరం అవుతాయి!
ByBhavana

Turmeric Tea : బరువు తగ్గడం చాలా కష్టమైన పని, కానీ సరైన ఆహారం, వ్యాయామంతో ఊబకాయాన్ని త్వరగా తగ్గించుకోవచ్చు. మీరు బరువు తగ్గడానికి పసుపు టీని తీసుకోవచ్చు. పసుపులో ఇటువంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి. ఇది మీ నెమ్మదిగా జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఇది శరీరంలోని అదనపు కొవ్వును కూడా తొలగిస్తుంది.

Australia: షాకింగ్‌ న్యూస్‌... ఏకంగా ఎంపీ పైనే అత్యాచారం
ByBhavana

ఆస్ట్రేలియాకు చెందిన క్వీన్స్‌లాండ్ ఎంపీ బ్రిటనీ లౌగా తనకు డ్రగ్స్ ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. లాగా తనకు జరిగిన ఈ సంఘటనను సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ సంఘటన తన సొంత నియోజకవర్గం యెప్పున్‌లో సాయంత్రం పూట జరిగిందని వివరించారు.

YCP : వైసీపీ ఎంపీ అభ్యర్థి పై దాడి.. పగిలిన కారు అద్దాలు!
ByBhavana

Karumuri Sunil Kumar Yadav : ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్‌ కుమార్‌ యాదవ్‌ కారు పై టీడీపీ నాయకులు కొందరు దాడికి పాల్పడ్డారు. ఆదివారం రాత్రి ముసునూరు మండలానికి ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న సునీల్‌ కారును టీడీపీ కార్యకర్తలు అడ్డుకుని దాడికి పాల్పడ్డారు.

Advertisment
తాజా కథనాలు