Heavy Rain Alert For AP: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. మంగళవారం ఉదయం నుంచి మండుతున్న ఎండలకు చెక్ పెడుతూ..ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈదురుగాలులు, ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడడంతో ప్రజలు మండే ఎండలనుంచి ఉపశమనం పొందారు.
పూర్తిగా చదవండి..AP Rain Alert: నేడు ఏపీలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు!
ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో బుధవారం వర్షాలు పడతాయిని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళం, నెల్లూరు, బాపట్ల, అల్లూరి, చిత్తూరు, పల్నాడు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో బుధవారం పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు.
Translate this News: