సాధారణంగా మహిళలు గృహ హింసకు గురయ్యారనే సంఘటనల గురించి మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అయితే ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. ఓ భార్య తన భర్తను కట్టేసి చిత్ర హింసలు పెట్టింది. దీంతో బాధలు భరించలేని భర్త సీసీ టీవీ ఆధారాలతో సహా పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వైరల్ గా మారింది.
పూర్తిగా చదవండి..Shocking Video: భర్తను మంచానికి కట్టేసి.. ఆ పార్ట్ లో సిగరేట్ తో కాల్చి.. ఈ రాక్షసి భార్య ఇంకేం చేసిందంటే!
యూపీకి చెందిన మెహర్ జాహన్ అనే మహిళ తన భర్తను తాళ్లతో కట్టేసి సిగరెట్ తో ఒంటి పై వాతలు పెట్టింది. నిందితురాలు ముందు భర్తకు మత్తు మందు ఇచ్చి అతడి కాళ్లు , చేతుల్ని కట్టేసింది. తర్వాత సిగరెట్ వెలిగించి చేతులు, కాళ్లు, ఒంటి పై వాతలు పెట్టింది.
Translate this News: