AP Elections 2024 : ఏపీలో ఎన్నికలకు మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండగా అన్ని పార్టీలు తమ ఎన్నికల ప్రచారాన్ని(Election Campaign) ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లలో ప్రచారం నిర్వహిస్తున్న మంత్రి తానేటి వనిత ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో వైసీపీ(YCP), టీడీపీ(TDP) శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది.
పూర్తిగా చదవండి..AP Elections : హోంమంత్రి తానేటి వనిత ఎన్నికల ప్రచారంలో టెన్షన్..టెన్షన్!
పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లలో ప్రచారం నిర్వహిస్తున్న మంత్రి తానేటి వనిత ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది.వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య యుద్ద వాతావరణం నెలకొనగా.. పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.
Translate this News: