author image

Nikhil

సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.

కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించిన చంద్రబాబు దంపతులు-PHOTOS
ByNikhil

దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు సమర్పించారు. విజయవాడ | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

Sajjanar: హైదరాబాద్ లో వీధికొక్క రౌడీ.. ఒక్కొక్కన్ని ఉరికిస్తా.. కొత్త సీపీ సజ్జనార్ సంచలన ఇంటర్వ్యూ-VIDEO
ByNikhil

రౌడీయిజం, సైబర్ క్రైం, డ్రగ్స్, మహిళల భద్రత, ఆర్థిక నేరాలపై ఉక్కుపాదం మోపుతానని హైదరాబాద్ కొత్త సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. Short News | Latest News In Telugu

BIG BREAKING: బీసీ రిజర్వేషన్లపై బిగ్ ట్విస్ట్.. హైకోర్టు కీలక నిర్ణయం!
ByNikhil

తెలంగాణలో స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను పెంచుతూ రేవంత్ సర్కార్ తీసుకువచ్చిన జీవో 9ను సవాల్  చేస్తూ బుట్టెంగారి మాధవరెడ్డి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

CM Revanth: ఒక్కో విద్యార్థికి రూ.2 వేలు.. సీఎం రేవంత్ అదిరిపోయే దసరా గిఫ్ట్!
ByNikhil

తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ఏటీసీల్లో చదువుకునే విద్యార్థులకు ప్రతీ నెలా రూ.2000 రూపాయల స్టయిఫండ్ ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. ఇది ఖర్చు కాదని.. వారి భవిష్యత్తుకు పెట్టుబడి అని అన్నారు.

BIG BREAKING: ఎమ్మెల్యే సామేలు చెప్పినట్లే జరిగింది.. మదర్ డెయిరీ ఎన్నికల్లో BRS క్లీన్ స్వీప్.. రచ్చ రచ్చ!
ByNikhil

హయత్ నగర్ లో జరిగిన మూడు మదర్ డైరీ డైరెక్టర్ల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మూడింటికి రెండు స్థానాల్లో బీఆరెస్ అభ్యర్థులు రచ్చ లక్ష్మి నర్సింహా రెడ్డి, సుదగాని భాస్కర్ గౌడ్ విజయం సాధించారు. మరో స్థానంలో కర్నాటి జయశ్రీ విజయం సాధించారు.

BIG BREAKINIG: కేసీఆర్ ఆరోగ్యంపై బీఆర్ఎస్ కీలక ప్రకటన!
ByNikhil

కేసీఆర్ ఆరోగ్యం గురించి కొందరు ఫేక్ వార్తలు పుట్టిస్తురని బీఆర్ఎస్ ప్రకటించింది. ఈ తప్పుడు ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.

BIG BREAKING: బీర్ల ఐలయ్యపై సామేలు సంచలన వ్యాఖ్యలు.. నల్గొండ కాంగ్రెస్ లో విభేదాలు!-VIDEO
ByNikhil

మదర్ డెయిరీ ఎన్నికల్లో జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ తో పొత్తుపెట్టుకున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు సంచలన ఆరోపణలు చేశారు. మదర్ డెయిరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే బీఆర్ల ఐలయ్య నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలన్నారు.

BIG BREAKING: జూబ్లీహిల్స్ అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్
ByNikhil

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీతను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. 

Chiranjeevi Vs Balakrishna: బాలకృష్ట  చెప్పింది తప్పు.. చిరు స్ట్రాంగ్ కౌంటర్.. సంచలన ప్రకటన!
ByNikhil

బాలకృష్ణ ఈ రోజు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి ఫైర్ అయ్యారు. ఆ రోజు తాను చొరవ తీసుకోవడం కారణంగానే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచడానికి అంగీకరించిందన్నారు. సీఎం ఆహ్వానం మేరకు తాను ఆయన నివాసానికి వెళ్లానన్నారు.

తిరుమలలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించిన సీఎం-PHOTOS
ByNikhil

తిరుమలలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఈ సెంటర్ పని చేయనుంది. 6 వేల సీసీ కెమెరాల సాయంతో 3 డి మ్యాపింగ్, రెడ్ స్పాట్లను గుర్తించి రద్దీ నిర్వహణకు ఈ సెంటర్ ను ఉపయోగించనున్నారు.

Advertisment
తాజా కథనాలు