తెలంగాణలో గ్రూప్-1 ఎగ్జామ్ కు సంబంధించి జీవో-29, ఇతర రిజర్వేషన్ల అంశంపై దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. Short News | Latest News In Telugu

Nikhil
మెదక్ లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డిని స్థానిక ఎంపీ రఘునందన్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మహబూబ్ నగర్ | తెలంగాణ
ఈ నెల 7న వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయనున్నట్లు టీడీపీ చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన చేశారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
అల్లు అర్జున్ ను మార్చి 29 నుంచి తిరుగు ఉండదని ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి తెలిపారు. ప్రస్తుతం అల్లు అర్జున్ జాతకంలో శని ఉందన్నారు. Short News | Latest News In Telugu | సినిమా
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సున్నితమైన విషయాలపై 'మా' సభ్యులు స్పందించొద్దని మంచు విష్ణు కోరారు. సభ్యుల వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పకపోవడమే మంచిదన్నారు. సినిమా | Latest News In Telugu | Short News
అల్లు అర్జున్, ప్రభుత్వం మధ్య ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించేందుకు దిల్ రాజు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ | Short News | Latest News In Telugu
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన పై సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు సమాచారం, ప్రజలను అపోహలకు గురి చేసేలా వీడియోలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాంమని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. హైదరాబాద్ | Short News | Latest News In Telugu
అల్లు అర్జున్ ను అరెస్ట్ చేస్తున్నారన్న వార్తలు రావడంతో సానుభూతితో కేసును వెనక్కు తీసుకుంటానన్నారు శ్రీతేజ్ తండ్రి భాస్కర్. Short News | Latest News In Telugu | సినిమా | హైదరాబాద్ | తెలంగాణ
పుష్ప-2 నుంచి మరో సాంగ్ విడుదలైంది. దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్.. అంటూ సాగే సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. Short News | Latest News In Telugu | సినిమా Short News
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ విచారణ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లలో ముగిసింది.
Advertisment
తాజా కథనాలు