🔴 Allu Arjun Case Live Updates: ముగిసిన అల్లు అర్జున్ విచారణ

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ విచారణ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లలో ముగిసింది. ప్రత్యేక పోలీసు అధికారుల బృందం ఆయనను ప్రశ్నించింది. విచారణ అనంతరం అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి.

author-image
By Nikhil
New Update
Allu Arjun Investigation Live Updates

Allu Arjun Investigation Live

  • Dec 24, 2024 15:34 IST

    ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్



  • Dec 24, 2024 15:32 IST

    ఇటీవల దాడి నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటి చుట్టూ కర్టెన్ల ఏర్పాటు



  • Dec 24, 2024 15:30 IST

    ముగిసిన విచారణ.. ఇంటికి అల్లు అర్జున్



  • Dec 24, 2024 13:45 IST

    విచారణలో నోరు మెదపని అల్లు అర్జున్



  • Dec 24, 2024 13:44 IST

    దాదాపు రెండున్నర గంటలపాటు ప్రశ్నించిన పోలీసులు



  • Dec 24, 2024 13:27 IST

    అల్లు అర్జున్ విచారణ పూర్తి



  • Dec 24, 2024 12:13 IST

    అల్లు అర్జున్‌ ను పోలీసులు అడుగుతున్న ప్రశ్నల వివరాలు ఇలా ఉన్నాయి..

    1. పర్మిషన్ లేకపోయినా థియేటర్‌కు ఎందుకు వచ్చారు.?
    2. రోడ్‌షో వద్దని చెప్పినా ఎందుకు నిర్వహించారు.?
    3. మీరు థియేటర్‌కు వస్తున్న విషయాన్ని ముందుగానే ఫ్యాన్స్‌కు లీక్ చేశారా..? 
    4. ఏసీపీ ముందుగా వచ్చి వెళ్లిపోవాలని చెప్పారా..? లేదా..?5.  బయటకు వెళ్లిపోయేందుకు ఎందుకు నిరాకరించారు.?
    6. డీసీపీ వచ్చి అరెస్టు చేస్తామనే వరకు ఎందుకు అక్కడే ఉండాల్సి వచ్చింది..?7.  పోలీసులు మీ దగ్గరికే రాలేదని అబద్ధం ఎందుకు చెప్పారు?
    8. రేవతి చనిపోయిన విషయం చెప్పినా ఎందుకు తెలియదన్నారు?
    9. తొక్కిసలాట జరిగిందని తెలిసినా మళ్లీ రోడ్‌ షో ఎందుకు చేశారు..?
    10. పోలీసుల సెక్యూరిటీని ముందుగానే అడిగిన మీరు.. 50- 60 మంది బౌన్సర్లను ఎందుకు తెచ్చుకున్నారు..?
    11. బౌన్సర్ల అత్యుత్యాహాన్ని మీరు ఎందుకు కంట్రోల్ చేయలేదు..?
    12. విచారణ జరుగుతుండగా ప్రెస్‌మీట్ ఎందుకు పెట్టావు?
    13. ఎవ్వరిదీ తప్పులేదని మీరెలా తేల్చారు..?



  • Dec 24, 2024 12:13 IST

    అలా ఎందుకు చేశావ్.. అల్లు అర్జున్ ను అడుగుతున్న 50 ప్రశ్నల లిస్ట్ ఇదే!



  • Dec 24, 2024 11:08 IST

    ఏసీపీ ముందు విచారణకు హాజరైన సినీ నటుడు అల్లు అర్జున్



  • Dec 24, 2024 11:06 IST

    చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్న అల్లు అర్జున్



  • Dec 24, 2024 10:57 IST

    చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద 200 మీటర్ల దూరం వరకు పోలీస్ ఆంక్షలు



  • Dec 24, 2024 10:56 IST

    అల్లు అర్జున్ వెంట మామ చంద్రశేఖర్, అల్లు అరవింద్..



  • Dec 24, 2024 10:54 IST

    అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డు చేయనున్న పోలీసులు



  • Dec 24, 2024 10:43 IST

    చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు



  • Dec 24, 2024 10:42 IST

    ఇప్పటికే చిక్కడపల్లి పోలీసు స్టేషన్ కు చేరుకున్న ఏసీపీ



  • Dec 24, 2024 10:36 IST

    ఇంటి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు బయలుదేరిన అల్లు అర్జున్



  • Dec 24, 2024 10:09 IST

    అల్లు అర్జున్ రాక నేపథ్యంలో చిక్కడపల్లి పీఎస్ వద్ద పోలీసుల ఆంక్షలు



  • Dec 24, 2024 10:08 IST

    అల్లు అర్జున్ నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు



  • Dec 24, 2024 10:06 IST

    అవసరమైతే థియేటర్‌ దగ్గరికి అల్లు అర్జున్‌ను తీసుకెళ్లే ఛాన్స్



  • Dec 24, 2024 10:06 IST

    అల్లు అర్జున్‌కు BNS 35(3) కింద నోటీసులు



  • Dec 24, 2024 10:06 IST

    లాయర్‌తో కలిసి విచారణకు హాజరుకానున్న అల్లు అర్జున్



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు