సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అల్లు అర్జున్ ప్రధాన వ్యక్తిగత సిబ్బంది, బౌన్సర్ ఆంటోనీని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ | Short News | Latest News In Telugu

Nikhil
అల్లు అర్జున్ ను థియేటర్ కు రాకుండా పోలీసులు ఎందుకు అడ్డుకోలేదని మెదక్ ఎంపీ రఘునందన్ ప్రశ్నించారు. Short News | Latest News In Telugu | సినిమా | తెలంగాణ
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ విచారణ కొనసాగుతోంది. లోపలికి ఎప్పుడు వెళ్లారు? పర్మిషన్ లేకపోయినా ఎందుకు వచ్చారు? Short News | Latest News In Telugu | తెలంగాణ
కేసీఆర్, హరీష్ రావు కు హైకోర్టులో ఊరట లభించింది. భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులను సస్పెండ్ చేసింది. వచ్చే నెల 7కే విచారణను వాయిదా వేసింది. తెలంగాణ | Short News | Latest News In Telugu
అవసరమైతే విదేశాల నుండి వైద్యులను రప్పించి శ్రీతేజ్ కు మెరుగైన వైద్యం అందిస్తామని కాంగ్రెస్ నాయకురాలు కాల్వ సుజాత ప్రకటించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ బాలిక స్పృహ తప్పింది. దీంతో హుటాహుటిన ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. నేడు కృష్ణ జిల్లాలో పవన్ పర్యటిస్తున్నారు. విజయవాడ | ఆంధ్రప్రదేశ్ Short News | Latest News In Telugu
అల్లు అర్జున్ వివాదం మరో కీలక మలుపు తీసుకుంది. అల్లు అర్జున్ మామ, కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కొద్ది సేపటి క్రితం గాంధీభవన్‌కు వెళ్లారు. ఏఐసీసీ ఇన్చార్జ్ దీప దాస్ మున్షీ, పీసీసీ చీఫ్‌ను కలిశారు. తెలంగాణ | Short News | Latest News In Telugu
అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై ఎమ్మెల్సీ కవిత రియాక్ట్ అయ్యారు. దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ గా అభివర్ణించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నిజామాబాద్ | తెలంగాణ
అల్లు అర్జున్ వ్యవహారంలో రాజకీయ కుట్ర కనిపిస్తోందని ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సపోర్ట్ తోనే అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరిగిందన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మహబూబ్ నగర్ | తెలంగాణ
సీఎంపై ఎదురుదాడి చేసేలా అల్లు అర్జున్ మాట్లాడడం సరికాదని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ
Advertisment
తాజా కథనాలు