author image

Nikhil

DK Shivakumar: హైదరాబాద్ లో డీకే శివకుమార్.. ఆ బీఆర్ఎస్ కీలక నేత ఇంట్లో ఫంక్షన్ కు?
ByNikhil

కర్ణాటక కాంగ్రెస్ కీలక నేత, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నిన్నహైదరాబాద్ కు వచ్చారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | తెలంగాణ

AP BREAKING: ఏపీలో మరో కొత్త జిల్లా.. చంద్రబాబు కీలక ప్రకటన!
ByNikhil

మార్కాపురంలో ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కాపురాన్ని జిల్లా చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ | ఒంగోలు | రాజకీయాలు | Latest News In Telugu | Short News

Woman's Day 2025: మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు-PHOTOS
ByNikhil

మార్కాపురంలో జరిగిన అంతర్జాతీయ మహిళ దినోత్సవం వేడుకలకు సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఒంగోలు | ఆంధ్రప్రదేశ్

Woman's Day 2025: ఆర్టీసీ మహిళా ఉద్యోగులకు పొన్నం సన్మానం-PHOTOS
ByNikhil

మహిళా దినోత్సవం సందర్భంగా ఎంజీబీఎస్ బస్ స్టేషన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఆర్టీసీ మహిళా ఉద్యోగులను సత్కరించారు. Short News | Latest News In Telugu | కరీంనగర్ | తెలంగాణ

చిరు, పవన్, బాలయ్యలో నాకిష్టమైన యాక్టర్ ఎవరంటే.. India Today కాన్‌‌క్లేవ్‌‌లో లోకేష్ ఊహించని ఆన్సర్!
ByNikhil

తనకు ఇష్టమైన నటుడు బాలయ్య అని ఇండియా టుడే కాన్‌‌క్లేవ్‌‌లో నారా లోకేష్ తెలిపారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | శ్రీకాకుళం | ఆంధ్రప్రదేశ్ గుంటూరు

BIG BREAKING: సచివాలయంలో కాంట్రాక్టర్ల మెరుపు ధర్నా.. ఊహించని పరిణామంతో భట్టి జంప్!
ByNikhil

పెండింగ్ బిల్లులను చెల్లించాలంటూ తెలంగాణ సచివాలయంలో కాంట్రాక్టర్లు ఆందోళన చేయడం సంచలనంగా మారింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఖమ్మం

Viral Video: సీఎం కేసీఆర్.. రేవంత్ పేరు మళ్లీ మర్చిపోయిన మంత్రి పొన్నం, ఎమ్మెల్యే రాందాస్!
ByNikhil

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును మళ్లీ మర్చిపోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కరీంనగర్ | ఖమ్మం

BIG BREAKING: ఎమ్మెల్సీగా నాగబాబు నామినేషన్.. మంత్రి పదవిపై బిగ్ ట్విస్ట్?
ByNikhil

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి వనితారాణికి నాగబాబు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్

Addanki Dayakar: అద్దంకి దయాకర్ కుటుంబంలో విషాదం
ByNikhil

తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత అద్దంకి దయాకర్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన సతీమణి తండ్రి ఆంగోతు రాములు నాయక్ అనారోగ్యంతో కన్నుమూశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ

సస్పెండ్ చేయిస్తా.. మంత్రి నిమ్మలకు లోకేష్ సీరియస్ వార్నింగ్.. వీడియో వైరల్!
ByNikhil

తీవ్ర జ్వరంతో ఆస్పత్రికి వచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడికి నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | పశ్చిమ గోదావరి | ఆంధ్రప్రదేశ్

Advertisment
తాజా కథనాలు