కాంగ్రెస్ పార్టీని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బూతులు తిట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | తెలంగాణ

Nikhil
కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఒకటయ్యాయని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కరీంనగర్ | తెలంగాణ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. లగచర్ల,. హకీంపేటలో భూసేకరణపై స్టే ఇచ్చింది. నోటిఫికేషన్ ను రద్దు చేసింది.
కాంగ్రెస్ లో కోమటిరెడ్డి లాంటి అగ్రకులస్తులపై చర్యలు ఉండవంటూ సీనియర్ నేత మధుయాష్కి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ | నిజామాబాద్ | తెలంగాణ
జనసేన MLC అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు కావడంతో ఆయనకు మంత్రి పదవి దక్కడం ఖాయమని తెలుస్తోంది.
ఏపీలో విషాదం చోటు చేసుకుంది. టీడీపీ తణుకు మాజీ ఎమ్మెల్యే చిట్టూరి వెంకటేశ్వరరావు (86) కన్నుమూశారు.
శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా శ్రీ కొణిదెల నాగబాబు పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఖరారు చేశారు. ఆంధ్రప్రదేశ్ | Latest News In Telugu | Short News
ఏపీలోని నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు వయో పరిమితిని సడలించింది. ఆంధ్రప్రదేశ్ | జాబ్స్ | Latest News In Telugu | Short News
కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్-నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మైల్ అంజిరెడ్డి రెండో రౌండ్ లోనూ ఆధిక్యం కనబరుస్తున్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఈ రోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు