🔴Maha Ganapati Nimajjanam 2025 LIVE: మహా గణపతి శోభాయాత్ర లైవ్ అప్ డేట్స్

నేడు ఓల్డ్ సిటీ నుంచి హుస్సాన్ సాగర్ వరకు జరగనున్న గణేశ్ శోభాయాత్రకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు 30 వేల మంది పోలీసులు విధుల్లో పాల్గొననున్నారు. దాదాపు 10 లక్షల మంది భక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొననున్నారు. లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి.

author-image
By Manoj Varma
New Update
Ganesh Nimajjanam 2025

Maha Ganapati Nimajjanam 2025 LIVE

  • Sep 06, 2025 21:40 IST

    రేపు ఆదివారం కాబట్టి ట్రాఫిక్‌ ఇబ్బందులు రావని భావిస్తున్నాం: సీపీ



  • Sep 06, 2025 21:39 IST

    రేపు ఉదయంలోపు నిమజ్జనాలు పూర్తవుతాయవి భావిస్తున్నాం: సీపీ



  • Sep 06, 2025 21:39 IST

    Maha Ganapati Nimajjanam



  • Sep 06, 2025 21:34 IST

    శోభాయాత్రల కవరేజ్‌కు ఈ ఏడాది 9 డ్రోన్లు వినియోగిస్తున్నాం: సీపీ



  • Sep 06, 2025 20:53 IST

    4,500 పెద్ద విగ్రహాలు నిమజ్జనం కాలేవు.. సీవీ ఆనంద్‌



  • Sep 06, 2025 19:35 IST

    నిమజ్జనోత్సవంలో పాల్గొన్న అన్ని విభాగాల సిబ్బందికి ధన్యవాదాలు: పొన్నం



  • Sep 06, 2025 18:58 IST

    అర్ధరాత్రి 12 గంటల లోపు అన్ని విగ్రహాల నిమజ్జనం పూర్తవుతుంది: మంత్రి పొన్నం.



  • Sep 06, 2025 18:57 IST

    రాత్రి 1 గంట వరకు నడవనున్న మెట్రో రైళ్లు



  • Sep 06, 2025 18:51 IST

    Maha Ganapati Nimajjanam



  • Sep 06, 2025 18:18 IST

    సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్ వద్ద భక్తులు పోటెత్తారు.



  • Sep 06, 2025 18:08 IST

    తెగిన కార్గో రోప్‌వే కేబుల్‌ వైర్లు.. ఆరుగురు మృతి



  • Sep 06, 2025 18:08 IST

    ఉదయం నుంచి ఇప్పటివరకు సుమారు 600 గణేష్‌ విగ్రహాలు నిమజ్జనం



  • Sep 06, 2025 17:12 IST

    మీర్‌పేట్ పరిధిలోని న్యూగాయత్రినగర్‌లో నిమజ్జనోత్సవంలో ప్రమాదం..

    • హైదరాబాద్: మీర్‌పేట్ పరిధి న్యూగాయత్రినగర్‌లో నిమజ్జనోత్సవంలో అపశ్రుతి
    • క్రేన్‌ ఢీకొని ప్రసాద్‌బాబు అనే విశ్రాంత ఉద్యోగి అక్కడికక్కడే మృతి
    • పరారైన క్రేన్‌ ఆపరేటర్‌, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు



  • Sep 06, 2025 16:12 IST

    హుస్సేన్‌సాగర్‌ నిమజ్జనాలను పరిశీలిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.



  • Sep 06, 2025 16:05 IST

    ఎంజే మార్కెట్ నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు గణేశ్‌ శోభాయాత్ర.



  • Sep 06, 2025 15:46 IST

    చార్మినార్‌ వద్దకు చేరుకున్న బాలాపూర్ గణేశుడు



  • Sep 06, 2025 15:37 IST

    గణేశుడి శోభాయాత్రలో అపశృతి.. డ్యాన్స్ చేస్తూ వ్యక్తి మృతి

    • నారాయణపేటలో గణేశుడి శోభాయాత్రలో డ్యాన్స్‌ చేస్తూ వ్యక్తి మృతి
    • శోభాయాత్రలో డ్యాన్స్‌ చేస్తూ అపస్మారకస్థితిలోకి వెళ్లిన శేఖర్(45)
    • శేఖర్‌కు సీపీఆర్‌ చేసి ఆస్పత్రికి తరలించిన ఎస్‌.ఐ. వెంకటేశ్వర్లు
    • శేఖర్‌ను పరీక్షించి మృతి చెందినట్లు ధ్రువీకరించిన వైద్యులు



  • Sep 06, 2025 14:55 IST

    సాయంత్రం 4 గంటలకు బాలాపూర్‌ గణేశుడి నిమజ్జనం పూర్తయ్యే అవకాశం



  • Sep 06, 2025 14:54 IST

    గణేశుడి ముందు.. నా పేరు ఎందుకు?: ఫ్యాన్స్‌పై రోహిత్ అసహనం



  • Sep 06, 2025 14:53 IST

    చార్మినార్‌ వద్దకు చేరుకున్న బాలాపూర్‌ గణనాథుడు



  • Sep 06, 2025 13:46 IST

    ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం-VIDEO



  • Sep 06, 2025 13:45 IST

    ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తి.. గంగ ఒడికి చేరిన గణనాథుడు



  • Sep 06, 2025 13:36 IST

    గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణనాథుడు -Exclusive Video

    ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం కన్నుల పండువగా జరిగింది. శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమిచ్చిన గణనాథుడు కొద్దీసేపటి క్రితమే గంగమ్మ ఒడికి చేరుకున్నాడు.  హుస్సేన్ సాగర్‌లోని ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఉన్న ప్రత్యేకమైన క్రేన్ నంబర్ 4 వద్ద నిమజ్జనం చేశారు.

    New Project



  • Sep 06, 2025 12:41 IST

    ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం డ్రోన్ వ్యూ



  • Sep 06, 2025 12:36 IST

    హుస్సేన్‌సాగర్‌లో కొనసాగుతున్న నిమజ్జనాలు..

    హుస్సేన్‌సాగర్‌లో కొనసాగుతున్న నిమజ్జనాలు.. ట్యాంక్‌బండ్‌కు తరలివస్తున్న గణనాథులు.. భక్తులతో కిక్కిరిసిన ట్యాంక్‌బండ్‌ పరిసరాలు..



  • Sep 06, 2025 12:11 IST

    బడా గణేష్ నిమజ్జనం ప్రత్యక్ష ప్రసారం



  • Sep 06, 2025 12:05 IST

    Balapur Ganesh: బాలాపూర్ గణేష్‌ శంఖుచక్రాల తొలగింపు.. ఎందుకో తెలుసా?

    బాలాపూర్ గణపతి విగ్రహానికి ఇరువైపులా ఉండే శంఖుచక్రాలను కమిటీ సభ్యులు తొలగించారు. ఇవి భారీగా, పొడవుగా ఉండటం వల్ల శోభాయాత్ర సమయంలో కరెంట్ వైర్లు, చెట్లు కొమ్మలు, ఫ్లైఓవర్లు అడ్డు వస్తాయని తొలగించినట్లు తెలుస్తోంది.

     

    Balapur Ganesh
    Balapur Ganesh

     



  • Sep 06, 2025 11:51 IST

    సచివాలయం దగ్గరకు చేరకున్న ఖైరతాబాద్ మహా గణపతి



  • Sep 06, 2025 11:38 IST

    క్రేన్ నెంబర్ 4 వద్ద బడా గణేష్ నిమజ్జనం

    ట్యాంక్ బండ్ దగ్గర భక్తుల కోలాహలం



  • Sep 06, 2025 11:37 IST

    మరికొద్ది సేపట్లో నిమజ్జనం



  • Sep 06, 2025 11:37 IST

    క్రేన్ నంబర్ 8 వద్దకు చేరుకున్న ఖైరతాబాద్ గణేశుడు



  • Sep 06, 2025 10:59 IST

    బాలాపూర్ లడ్డూకు రికార్డు ధర

    బాలాపూర్ లడ్డూకు రికార్డు ధర పలికింది . రూ. 1,116తో వేలం ప్రారంభం కాగా లింగాల ధశరథ్ గౌడ్ రూ. 35లక్షలకు పలికారు. గత ఐదు సంవత్సరాలుగా ఆయన ఈ లడ్డూ కోసం పోటీ పడుతున్నారు. గతేడాది రూ. 30లక్షలకు బాలాపూర్ లడ్డూ అమ్ముడుపోయింది.

    balapur (2)



  • Sep 06, 2025 10:51 IST

    కొత్త రికార్డు సృష్టించిన బాలాపూర్‌ గణేష్‌ లడ్డూ

    కొత్త రికార్డు సృష్టించిన బాలాపూర్‌ గణేష్‌ లడ్డూ.. వేలంలో రూ.35 లక్షలు పలికిన బాలాపూర్‌ గణేష్‌ లడ్డూ.. వేలం పాటలో లడ్డూ దక్కించుకున్న లింగాల దశరథ గౌడ్‌

    లింగాల దశరథ్ గౌడ్



  • Sep 06, 2025 10:43 IST

    తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ వద్దకు చేరుకున్న ఖైరతాబాద్‌ మహా గణపతి

    తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ వద్దకు చేరుకున్న ఖైరతాబాద్‌ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు



  • Sep 06, 2025 10:36 IST

    వేలంపాట జరిగే బొడ్రాయి దగ్గరకు చేరుకున్న బాలాపూర్‌ గణేష్‌

    వేలంపాట జరిగే బొడ్రాయి దగ్గరకు చేరుకున్న బాలాపూర్‌ గణేష్‌.. కాసేపట్లో ప్రారంభం కానున్న గణేష్‌ లడ్డూ వేలం



  • Sep 06, 2025 10:25 IST

    ---గతేడాది రూ.30 లక్షలకు లడ్డూను దక్కించుకున్న కొలను శంకర్ రెడ్డి



  • Sep 06, 2025 10:25 IST

    ---ఖర్చు ఎంతైనా తగ్గేదే లే అంటున్న పోటీదారులు



  • Sep 06, 2025 10:25 IST

    ---వేలంపాటలో పాల్గొన్న ఏడుగురు వ్యక్తులు



  • Sep 06, 2025 10:24 IST

    ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలం



  • Sep 06, 2025 10:20 IST

    బాలాపూర్ లడ్డూ కవితకు బహుమతిగా ఇస్తా!



  • Sep 06, 2025 10:19 IST

    హైదరాబాద్‌లో 48 గంటలు ట్రాఫిక్‌ ఆంక్షలు!

    544667447_1246564910846541_2425579422244375879_n



  • Sep 06, 2025 10:17 IST

    రాజ్ దూత్ సర్కిల్ వద్దకు చేరుకున్న ఖైరతాబాద్ బడా గణేష్

    రాజ్ దూత్ సర్కిల్ వద్దకు చేరుకున్న ఖైరతాబాద్ బడా గణేష్.. బడా గణేష్ శోభాయాత్రకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు



  • Sep 06, 2025 10:12 IST

    సరూర్ నగర్ చెరువులో నిమజ్జన వేడుకలు



  • Sep 06, 2025 10:10 IST

    టెలిఫోన్ భవన్ దాటిన ఖైరతాబాద్ గణేశుడు



  • Sep 06, 2025 10:03 IST

    కొనసాగుతున్న ఖైరతాబాద్‌ బడాగణేశ్‌ శోభాయాత్ర



  • Sep 06, 2025 10:01 IST

    హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

     రేపు రాత్రి 11 గంటల వరకు నగరంలోకి లారీలకు నో ఎంట్రీ
    మెహిదీపట్నం, కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌, ఉప్పల్
     దిల్‌సుఖ్‌నగర్‌ వరకు ఆర్టీసీ బస్సులకు అనుమతి
    ఇతర రాష్ట్రాలు, జిల్లాల బస్సులకు చాదర్‌ఘాట్‌ వరకు అనుమతి
    రాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైలు సర్వీసులు



  • Sep 06, 2025 09:57 IST

    సెన్సేషన్ థియేటర్ దాటిన ఖైరతాబాద్ గణేష్

    544667447_1246564910846541_2425579422244375879_n



  • Sep 06, 2025 09:49 IST

    సెన్సేషన్ థియేటర్ దాటిన ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర!



  • Sep 06, 2025 09:43 IST

    బాలాపూర్ గణేషుడిపై కూర్చున్న భక్తుడు

    బాలాపూర్ గణేషుడిపై కూర్చున్న భక్తుడు 
    గణేషుడి లడ్దూను పట్టుకుని కూర్చున్న భక్తుడు
    ఎంతో ప్రాముఖ్యత కలిగిన బాలాపూర్ గణేషుడిపై అలా కూర్చోవడం తప్పు అంటున్న భక్తులు 
    సోషల్ మీడియాలో ఫోటో వైరల్ 

    ganesh laddu



  • Sep 06, 2025 09:37 IST

    బాలాపూర్ లడ్డూ వేలంపాటలో పాల్గొననున్న 38 మంది సభ్యులు 

    గతంలో వేలంపాటలో లడ్డూ దక్కించుకున్న 31 మందితో పాటు మరో ఏడు మంది 
    రూ.30 లక్షల ఒక వెయ్యితో పాటు 
    రూ.5000 నాన్ రిఫండబుల్ డిపాజిట్ చెయ్యనున్న సభ్యులు



Advertisment
తాజా కథనాలు