author image

Manogna alamuru

MI VS GT: ముంబైని చిత్తుచేసిన గుజరాత్
ByManogna alamuru

ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ముంబైను గుజరాత్ టీమ్ చిత్తు చేసింది.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

USA: ట్రంప్ టారీఫ్ తలనొప్పులు...టాయిలెట్ పేపర్ కూ కరువు..
ByManogna alamuru

అమెరికాలో ఇప్పటికే అన్నింటి ధరలూ చాలా పెరిగిపోయాయి. గుడ్లు లాంటి వాటి కొరత ఏర్పడింది. టాయిలెట్ పేపర్ కు కూడా కొరత వస్తుందని చెబుతున్నారు.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

MI VS GT: మళ్ళీ హిట్ మ్యాన్ సింగిల్ డిజిట్ కే అవుట్
ByManogna alamuru

హిట్ మ్యాన్ మళ్ళీ వరుసగా ఫెయిల్ అవుతున్నారు. ఇప్పటి వరకు ఆిన రెండు మ్యాచ్ లలో సింగిల్ డిజిట్లకే అవుట్ అయి పెవిలియన్ బాట పట్టాడు. ఈరోజు కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Earth Quake: మయన్మార్, థాయ్ లాండ్ లలో 700 దాటిన మృతుల సంఖ్య
ByManogna alamuru

భారీ భూకంపం మయన్మార్, థాయ్ లాండ్లను అతలాకుతలం చేసింది.  ఈ ప్రకృతి విపత్తులో మృతుల సంఖ్య గంట గంటకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ 700 మంది చనిపోయారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Kolkata: కోలకత్తా జూ.డాక్టర్ పై సామూహిక అత్యాచారం జరగలేదు..సీబీఐ
ByManogna alamuru

కోలకత్తాలో సంచలనం సృష్టించిన ఆర్జీకర్ ఆసుపత్రి జూ.డాక్టర్ హత్యాచార ఘటనలో వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరగలేదని..ఒక నేరస్థుడి ప్రమేయం మాత్రమే ఉందని సీబీఐ హైకోర్టుకు తెలిపింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Mynmar Earth Quake: మయన్మార్ లో పెరుగుతున్న మృతుల సంఖ్య..భారత్ 15 టన్నుల సహాయ సామాగ్రి
ByManogna alamuru

మయన్మార్ లో నిన్న 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ నేపథ్యంలో మయన్మార్ కు ఆపన్న హస్తం అందించేందుకు ఇండియా సిద్ధమైంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Cinema: మోహన్ లాల్ ఎంపురాన్ సినిమాపై బీజేపీ గుర్రు..సపోర్ట్ చేస్తున్న కాంగ్రెస్
ByManogna alamuru

మొదటిరోజు రూ.22 కోట్లు వసూలు చేసి రికార్డ్ సృష్టించిన ఎంపురాన్ 2.. ప్రస్తుతం కాంగ్రెస్, బీజీపీల మధ్య కాంట్రవర్సీకి దారి తీస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా

X AI Grok: గ్రోక్ దెబ్బకు చాట్ జీపీటీ వెనక్కు..
ByManogna alamuru

మస్క్ మామ రంగంలోకి దిగాడంటే అందరూ తలవొంచి వెనక్కు వెళ్ళిపోవాల్సిందే.  ట్విట్టర్ టీమ్ Grok ను ప్రారంభించి ఏడాది కూడా కాలేదు కానీ అప్పుడు టాప్ పొజిషన్ లోకి దూసుకొచ్చేసింది.టెక్నాలజీ | Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

IPL 2025: చెపాక్ స్టేడియంలో 17 ఏళ్ళ తర్వాత ఆర్సీబీ గెలుపు
ByManogna alamuru

ఎప్పుడో ఐపీఎల్ ఆరంభంలో చెన్నై చెపాక్ స్టేడియంలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు మ్యాచ్ గెలిచింది. ఇప్పుడు మళ్ళీ 17 ఏళ్ళ తర్వాత నిన్న సీఎస్కే జట్టును చిత్తు చేసింది ఆర్సీబీ. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Advertisment
తాజా కథనాలు