ఆంధ్రప్రదేశ్ లో శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండలోని ఉన్న కియా పరిశ్రమ నుంచి కార్ల ఇంజిన్లు మాయం అయ్యాయి. అది కూడా ఒకటి రెండు కాదు ఏకంగా 900 కనిపించకుండా పోయాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్

Manogna alamuru
సెన్సెక్స్ 1100 పాయింట్లకు పైగా లాభంతో 74,300 స్థాయిలో ట్రేడవుతుండగా..నిఫ్టీ కూడా దాదాపు 400 పాయింట్లు పెరిగి 22,550 స్థాయిలో ట్రేడవుతోంది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
బెంగళూరు పెద్ద సిటీ. ఇక్కడ మహిళలపై వేధింపులు కామన్. ఈ మాట అన్నది ఎవరో కాదు. సాక్షాత్తు కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర. ఈ చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ట్రంప్ టారీఫ్ లదెబ్బకు చమురు దెబ్బలు దారుణంగా పడిపోయాయి. బ్యారెల్ చమురు ధర 52 డాలర్లకు తగ్గిపోయింది. దీంతో ఎక్కువగా చమురు, ఖనిజ ఉత్పత్తులపై ఆధారపడే రష్యా కంగారు పడుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ట్రంప్ టారీఫ్ ల దెబ్బకు ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. దీంతో అమెరికా అధ్యక్షుడు సుంకాలను ఆపేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే వాటిని వైట్ హౌస్ కొట్టిపడేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఐపీఎల్ 2025లో నిన్న చాలా ఇంట్రస్టింగ్ మ్యాచ్ జరిగింది. ముంబయ్ గెలుస్తుంది అనుకుంటే చివరలో బెంగళూరు తన్నుకుపోయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
హైదరాబాద్ సన్ రైజర్స్ ఇంక ఇంటికి వెళ్ళిపోయినట్లే. ఈరోజు కూడా గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయి వరుసగా నాలుసార్లు ఓటమిని చవి చూసింది. ఏడు వికెట్ల తేడాతో హైదరాబాద్ మ్యాచ్ ను పోగొట్టుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
ప్రస్తుతం ఫుల్ ట్రెండ్ లో నడుస్తున్న విషయం జిబ్లీ ట్రెండ్. తమ ఫోటోలను ఏఐ ద్వారా యానిమేషన్ లో మార్చుకుని మురిసిపోతున్నారు. కానీ ఈ ట్రెండ్ అంత మంచిది కాదని అంటున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | వైరల్ | నేషనల్
దాంతో పాటూ ట్రంప్, మస్క్ కలిసి తీసుకుంటున్న నిర్ణయాల వలన కూడా టెస్లా షేర్లు దారుణంగా పతనమౌతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త సీఈవోగా టామ్ జు ను నియమిస్తారని అంటున్నారు. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అమెరికాపై మరోసారి విరుచుకుపడ్డారు. తన నగరంపై రష్యా చేసిన దాడిపై అమెరికా ప్రతిస్పందన పట్ల ఆయన నిరాశను వ్యక్తం చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు