ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఆర్సీబీ, పంజాబ్ ఎవరు గెలిచినా ఇదే మొదటి సారి కప్ గెలవడం కాబట్టి మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా జరుగుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
Manogna alamuru
ఆర్సీబీ ఫైల్ కు వచ్చిందనగానే అన్నింటికంటే ఎక్కువగా వినిపిస్తున్న పేరు విరాట్ కోహ్లీ. బెంగళూరు జట్టుకు కప్ రావడం కన్నా కోహ్లీ కప్ ను ఎత్తడం ముఖ్యం అనే చర్చలు నడుస్తున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
అన్నీ బాగానే ఉన్నాయి. అంతర్జాతీయమార్కెట్లు కూడా రాణిస్తున్నాయి. కానీ దేశీ మార్కెట్లు మాత్రం నష్టల్లోకి జారుకున్నాయి. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
పాకిస్తాన్ లోని పంజాబ్ స్పీకర్ మాలిక్ అహ్మద్ ఖాన్ లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి, లష్కరే తోయిబా చీఫ్ కుమారుడుతో వేదికను పంచుకున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
దాదాపు 50 ఏళ్ళుగా తన మ్యాజిక్ తో అందరినీ మంత్ర ముగ్ధులను చేస్తున్న లయరాజు ఇళయరాజా పుట్టిన రోజు ఈరోజు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా
పది టీమ్ లు...అలుపెరుగని మ్యాచ్ లు. చివరకు రెండు జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి. ఈరోజు తుది పోరుకు సిద్ధమయ్యాయి బెంగళూరు, పంజాబ్ జట్లు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
ఐపీఎల్ సీజన్ 18 తుది ఘట్టానికి చేరుకుంది. ఈరోజే ఫైనల్ మ్యాచ్. బెంగళూరు, పంజాబ్ కు మధ్య అహ్మదాబాద్ లో ఈరోజు సమరం జరగనుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
పంజాబ్ కింగ్స్ ఫైనల్ కు దూసుకెళ్లింది. రెండో క్వాలిఫయర్ లో ముంబైను చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 206 పరుగులు టార్గెట్ ఇవ్వగా దాన్ని పంజాబ్ 19 ఓవర్లలో ఛేదించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
ఐపీఎల్ సీజన్ 18లో క్వాలిఫయర్ 2లో పంజాబ్, ముంబై తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించడంతో లేట్ గా ప్రారంభం అయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
ఐపీఎల్ లో ఈరోజు క్వాలిఫయర్ 2 మ్యాచ్ జరగనుంది. ఇది సెమీ ఫైనల్ లాంటిది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, పంజాబ్ తలపడుతున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/06/03/tL851ZAHoffnFoNc81WH.jpg)
/rtv/media/media_files/2025/06/03/OGrH5uN68A31H6qbiFX3.jpg)
/rtv/media/media_files/2025/02/11/yRfB1iBsYU7oeHCYb0ju.jpg)
/rtv/media/media_files/2025/06/03/HOj7rs5q8leJV6Andg3P.jpg)
/rtv/media/media_files/2025/06/03/cBxzFTioYK4PX0u5cw5h.jpg)
/rtv/media/media_files/2025/06/03/RuK8RRGYJtT6BGPx440k.jpg)
/rtv/media/media_files/2025/05/29/cSKBMCLsC371UlXmPeDi.jpg)
/rtv/media/media_files/2025/06/02/Sd9XEwUyIEM9VFVlOFrp.jpg)
/rtv/media/media_files/2025/06/01/9oiFF8VqMDehy4Q9ZgKe.jpg)
/rtv/media/media_files/2025/05/26/hPS00aW8UywW5i7yhwmj.jpg)