భారత్ ఏ క్షణమైనా దాడి చేయొచ్చునేమో అన్న భయం పాకిస్తాన్ లో పెరిగిపోతోంది. ఈ భయంతోనే ఆ దేశం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Manogna alamuru
భారత నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పులను కొనసాగిస్తూనే ఉంది. వాటిని భారత సైన్యం సమర్ధవంతంగా ఎదుర్కొంటోంది. నిన్న అర్ధరాత్రి జమ్మూ, కాశ్మీర్ లోని కుప్వారా, అఖ్నూర్ దగ్గర ఫైరింగ్ చేసింది పాక్. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
యుద్ధం ఆపించండి అంటూ పాక్ ప్రధాని షెహబాజ్ అందరి కాళ్ళూ పట్టుకుంటున్నారు. కానీ ఆయన కింద మంత్రులు, ఇతర నేతలు మాత్రం నోటికి వచ్చింది మాట్లాడుతూ గొడవలకు దిగుతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
వందే భారత్ ట్రైన్..చాలా ప్రతిష్గాత్మకంగా ప్రారంభించారు. హైస్పీడ్ రైలు, మంచి తిండి అని చెప్పారు. కానీ ఇప్పుడు అందులో భోజనంలో పురుగులు వచ్చాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ
ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ప్రతినిధి మార్కూ రూబియో ఇటు భారత్, అటు పాకిస్తాన్ లతో మాట్లాడారని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఈరోజు చెన్నై, పంజాబ్ కు జరిగిన మ్యాచ్ లో పీబీకేఎస్ నాలుగు వికెట్ల తేడాతో మ్యాచ్ ను గెలిచింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
పహల్గామ్ దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ పై భారత్ చర్యలు తీసుకుంటూనే ఉంది. యుద్ధ సన్నాహాలను ఒకవైపు నుంచి చేస్తూనే మరోవైపు ఆ దేశంపై ఆంక్షలను విధిస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
హస్తకళల సమాహారమైన ఢిల్లీ హాట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. రాత్రి తొమ్మది ప్రాంతంలో అక్కడి మార్కెట్ లో మంటలు చెరేగాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. 2025 మొదటి త్రై మానసికంలో 0.3 శాతం క్షీణత నమోదైంది. దీనికి కారణం ట్రంప్ విధించిన సుంకాలే అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
పహల్గామ్ దాడి సరిపోలేదన్నట్టు ఇప్పుడు టీఆర్ఎఫ్ మరో కుట్రకు ప్లాన్ వేస్తోంది. పాక్ ఆర్మీ ఛీఫ్ అసిమ్ మునీర్ సూచనలతోనే ఈసారి కూడా దాడి చేయడానికి ఉగ్రవాదులు రెడీ అవుతున్నారని సమాచారం. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు