దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి అదానీ వ్యవహారం మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఇందులో జగన్ ఉండడం గురించి ఆయన ఇవాళ శాసనసభలో ప్రస్తావించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | విజయవాడ
Manogna alamuru
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మళ్ళీ ముదురుతోంది. మొన్న ఇఉక్రెయిన్ ఇతర దేశాల ఆయుధాలను వాడిందని రష్యా ఆరోపించింది. నేడు రష్యానే మొదటిసారి ఖడాంతర క్షిపణితో ఉక్రెయిన్ మీద దాడి చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఇండియన్ రిజర్వ్ భ్యాంక్ మళ్ళీ ఐదు బ్యాంకుల మీద కొరడా ఝళిపించింది. రెండు గుజరాత్, మూడు బీహార్ బ్యాంకులకు జరిమానా విధించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఉగ్రవాదులు దాడి చేశారు. కదులుతున్న బస్సుల మీద విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో ఓ పోలీసు అధికారితో సహా 50 మంది మరణించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఇంతకు ముందు హిండెన్‌బర్గ్ రిపోర్ట్...ఇప్పుడు లంచాలు ఇచ్చారంటూ అదానీ గ్రూప్ పై కేసులు. అసలు ఇండియాలో లంచాలు తీసుకుంటే అమెరికాలో ఎలా కేసులు నమోదయ్యాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్ | నేషనల్
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. పునరుత్పాదక రంగంలో ప్రాజెక్టులు పెట్టేందుకు.. ఒప్పందం కుదుర్చుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | విజయవాడ
స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
ఆస్ట్రేలియాతో టెస్ట్‌లో ఆడేందుకు హిట్ మ్యాన్, టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ వచ్చేస్తున్నాడ. తన ఐదు రోజుల బిడ్డను వదిలేసి ఇండియాకు ఆడేందుకు ఆస్ట్రేలియా బయలుదేరాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
అమెరికా కేసుతో భారత రెండవ రిచ్చెస్ట్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి వరుస షాకులు తలుగులుతున్నాయి. తాజాగా అదానీకి కెన్యా కూడా ఝలక్ ఇచ్చింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
కొండగల్ లగచర్ల ఘటనను జాతీయ మానవహక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. దీనిపై రెండు వారాల్లోగా రిపోర్ట్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/11/22/pxbYqObkFFFiMNBqmEMQ.jpg)
/rtv/media/media_files/2024/11/21/frSr5vfZfDz7fHenJAlS.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/RBI-jpg.webp)
/rtv/media/media_files/2024/11/22/MjSTjaKETIdJRMNaH2E5.jpg)
/rtv/media/media_files/2024/11/22/Pzio8ornmF1TNki4gYmn.jpg)
/rtv/media/media_files/2024/11/22/W1hvNkQsqSVlNAYQa2oO.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Bhatti-Vikramarka-2-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-77-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/ADANI-jpg.webp)
/rtv/media/media_files/2024/11/21/wlcbQFrQ9IB1eOb4QtXj.jpg)