ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
Manogna alamuru
తమ సంస్థ మీద వచ్చిన ఆరోపణల మీద అదానీ గ్రూప్ స్పందించింది. దీని మీద న్యాయపరంగా ముందుకు వెళతామని చెప్పింది. అమెరికా ప్రాసిక్యూటర్లు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని కొట్టి పారేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
సీబీఎస్‌ఈ బోర్డ్ పబ్లిక్ ఎగ్జామ్స్ డేట్స్‌ను రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 15 నుంచి పది, పన్నెండు తరగతి పరీక్షలు జరుగుతాయని తెలిపింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
జొమాటో సీఈవో దీపిందర గోయల్ కొత్త జాబ్ ఆఫర్ ను ప్రకటించారు. చీఫ్ ఆఫ్ స్టాఫ్ పొజిషన్ కోసం విన్నూత్నంగా దరఖాస్తులను ఆహ్వానించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
భూమి అయస్కాంత క్షేత్రం వేగంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనివలన ఉత్తర, దక్షిణ ధ్రువాలు కదులుతున్నాయి. భూమి ఉత్తర ధ్రువ అయస్కాంత క్షేత్రం వేగంగా రష్యా వైపు కదులుతున్నట్లుగా బ్రిటన్ శాసత్రవేత్తలు చెప్పారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
నారాయణపేట జిల్లాలోని మాగనూరు హైస్కూల్లో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్ధులు అస్వస్థతకు గురైయ్యారు. దీనిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
మహారాష్ట్ర, జార్ఖండ్ లలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా రిలీజ్ అయ్యాయి. అయితే మహారాష్ట్రలో ఈసారి చిన్న సర్వే సంస్థలు తప్ప పెద్దవి ఏవీ అంచనాలను రిలీజ్ చేయలేదు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
మహారాష్ట్రలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొద్దిసేపటి క్రితం నుంచి ఎగ్జిట్ పోల్స్ విడుదల అవుతున్నాయి. ఇందులో దాదాపు అన్ని సర్వేలు మహాయుతే విజేత అని చెబుతున్నారు. నేషనల్ | టాప్ స్టోరీస్ | Latest News In Telugu | Short News
ఏపీ సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | విజయవాడ
మొత్తానికి టైటిల్ కొట్టేశారు. మొదట నుంచీ వరుసగా మ్యాచ్‌లు గెలుచుకుంటూ వస్తున్న భారత మహిళల జట్టు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ సగర్వంగా ఎత్తింది. 1–0 స్కోరుతో చైనాపై గెలిచి ఛాంపియన్‌గా అవతరించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Netanyahu-jpg.webp)
/rtv/media/media_files/2024/11/03/wjJnsDoF1lKJ8aBg6cwr.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/CBSE-jpg.webp)
/rtv/media/media_files/2024/11/20/G7D255QZT5h0WittUE7l.jpg)
/rtv/media/media_files/2024/11/21/jQWEPpeAWb2wUr1Pp5XZ.jpg)
/rtv/media/media_files/2024/11/14/pYi9k3l73g6WAvNyJmT5.jpg)
/rtv/media/media_files/2024/11/20/dd9xrdecNxEeAEhFdaOg.jpg)
/rtv/media/media_files/2024/11/20/m1i92t1pfChSMVWz8FdW.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/AP-Cabinet-Meet.jpg)
/rtv/media/media_files/2024/11/20/GPOajxU2Km5BWpVvA6LM.jpg)