మరో రెండు రోజుల్లో విడుదల అవుతున్న పుష్ప–2 ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో గ్రాండ్‌గా జరిగింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా
Manogna alamuru
రెండు స్టార్ ఒలింపిక్స్ విజేత, భారత బ్యాడ్మింటన్ ప్లేయర్, తెలుగు అమ్మాయి పీవీ సింధు త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారు. ఈనెల 22న సింధు వివాహం జరగనుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
ఏపీలో పుష్ప–2 టికెట్ ధరలు వాచిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధరలు పెంచుకోవచ్చని అనుమతి ఇచ్చింది. దీంతో డిసెంబర్ 4నప్రీమియర్ షో టికెట్‌పై ఏకంగా రూ.800ను పెంచుకోవచ్చు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
అంతరిక్షం అంతా వ్యర్ధాలతో నిండిపోతోందని సైంటిస్టులు ఎప్పటినుంచో చెబుతున్నారు. దీనిపై తాజాగా ఐక్యరాజ్యసమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్యాకేజ్డ్ డ్రింకింగ్, మినరల్ వాటర్‌ను హై రిస్క్ ఫుడ్ కేటగిరీలో చేర్చింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
కార్లోనే కాదు ఇప్పుడు ఊబెర్ బుక్ చేసుకుంటే...ఎంచక్కా బోట్‌లో కూడా షికారు చేయవచ్చును. ఎలా, ఎక్కడ అని ఆలోచిస్తున్నారా...కాశ్మీర్‌లో దాల్ లేక్‌లో బోట్ల గురించి ఇదంతా. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
తన కుమారుడు హంటర్ బైడెన్‌కు క్షమాభిక్ష ఇవ్వాలని చెప్పిన బైడెన్ నిర్ణయాన్ని అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రప్ తప్పుబట్టారు. ఇది పూర్తిగా న్యాయవిరుద్ధమని.. మండిపడ్డారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
నాకసలు అరెస్ట్ వారెంటే ఇవ్వలేదు పారిపోయాయని ఎలా అంటారు అంటూ రాంగోపాల వర్మ మాట్లాడారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
తెలంగాణలోని చేవెళ్లల్లో ఘోరం జరిగింది. చేవెళ్ల మండలం ఆలూర్ గేట్ దగ్గర కూరలమ్ముకుంటున్న వారి మీద లారీదూసుకెళ్ళింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం మీద సంతకం చేసింది. ఇది జరిగి మూడు రోజులు అయింది. హమ్మయ్య యుద్ధం ఆగినట్టే అనుకున్నారు అందరూ. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/12/03/o2JVHDWlR8fHsLpThUel.jpg)
/rtv/media/media_files/2024/12/02/KIOm14lfZoU54Al6z75Y.jpg)
/rtv/media/media_files/2024/11/18/ul3qUj9dlgIrBJWQ2xL4.jpg)
/rtv/media/media_files/2024/12/02/3T47q94qb7IZqNW46J3M.jpg)
/rtv/media/media_files/2024/11/13/aieVeqTTFXhNUlteGNY0.jpg)
/rtv/media/media_files/2024/12/02/DcPcPxZNFGcINY6rXiCC.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/BIDEN-jpg.webp)
/rtv/media/media_files/2024/11/11/FIREXfnF0JXlNwTMgSxN.jpg)
/rtv/media/media_files/2024/12/02/EteUyLZXQ0hmMTCAYE62.jpg)
/rtv/media/media_files/2024/11/30/OzjpyJwzaCdjsfHIYiss.jpg)